Post: #1
నేను గతంలో విండోస్ 7 ని నెట్ నుండి ISO ఫైల్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకున్నాను.ఇటీవల ఆ ఫైల్ డిలీ‍ట్ అయ్యింది.నేను అల్ రెడీ ఒక DVD ని రైట్ చేసాను.ఇప్పుడు దాని నుంచిఅ మరిన్ని కాపీ లు తయారు చేయాలంటే ఎలాగో తెలుపగలరు.డేటా డీవీడీ ఆప్షన్ ద్వారా రైట్ చేస్తుంటే start up లో బూట్ అవ్వడం లేదు.దయచేసి ఏదైనా మార్గం తెలుపగలరు........
ఇట్లు,
పడాల.బ్రహ్మారెడ్డి..

Post: #2
bramhareddy garu ,very simple "copy dvd" ni select chesukondi .taruvata optionlo "image recorder option yenchukuni meeru yekaada save cheyalanukuntunaro select chesukuni burn click cheyandi iso file ga meeku labistundi.

Post: #3

ధన్యవాదములు సురేష్ గారు


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)