Post: #1
సార్ మహిగారు
నేను నా బ్లాగు లో గోత్రలు వాటి ఇంటిపేర్లు తో ఒక పేజి ని క్రీయేట్ చేద్దామనుకుంటున్నాను సార్
దానికి (form+database) తగ్గ పరిజ్ఞానం లేదు
నాకు సహయము చేసి పెట్టాలి సార్
input test ఇంటి పేరు ఇస్తే గోత్రం box లో చూపించబడాలి సార్
అలాంటి template లు ఉంటే చేవ్పగలరు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)