Post: #1
బ్లాగులలో & వెబ్ సైటులలో site meter లేదా visitor counter గురించి మనకి తెలుసు .
ఆ సర్వీసుల స్టాటిస్టిక్సు గూర్చి తెలుసు కదా . అలాంటి మరో సర్వీసు You are not allowed to view links. Register or Login to view.

[Image: amungus.gif]

ఈ సైటుని దర్శించగానే - రిజిస్ట్రేషను అవసరం లేకుండానే ఒక కోడు అందచేయబడుతుంది .
ఆ కోడుని పూర్తి జావా స్క్రిప్టుగా అయినా తీసుకోవచ్చును లేదా html గా పొందవచ్చును .

You are not allowed to view links. Register or Login to view. సైటు ద్వారా లభించిన కోడుని మనం బ్లాగు సైడు బారులో కానీ హెడరు
కిందగా కానీ లేక బ్లాగు చివరలో (footer) లో అయినా చేర్చుకోవచ్చును . అలా మనం
చేర్చినప్పుడు బ్లాగులో ఒక డైనమికు ఇమేజి జోడించబడుతుంది . ఈ ఇమేజిని మనకి
కావలిసిన రంగులో పొందే వీలు కూడా ఉంది .

దీని ద్వారా ఎప్పటికి అప్పుడు ఎందరు బ్లాగుని చూస్తున్నారో తెలుస్తుంది . అలాగే మనం
ఆ ఇమేజిని క్లిక్ చేస్తే బ్లాగు కి సంబంధించిన సందర్శకుల గణాంకాలు చూడవచ్చును .
Quote this message in a replyReply

Post: #2
మీ వివరణ చాలా బాగుంది. మంచి పోస్టు చేశారు. కీపిటప్.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Dear Mr 000 garu,
Good Informative post.
Thank you very much.
Chala mandi ee taraha post kosam eduru chustunnaru...!!
Saraina samayamlo manchi post chesaru. Dhanyavaadalu...!!
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)