Post: #1
మన బ్లాగు / సైటులో ఎందరు ఆన్ లైన్ లో ఉన్నారు - సంబంధిత గణాంకాలని అందించే మరో సైట్
You are not allowed to view links. Register or Login to view. ( You are not allowed to view links. Register or Login to view. )

You are not allowed to view links. Register or Login to view. సైటు హోమ్ పేజీలో ఆన్ లైన్ గణాంకాల విడ్జెట్ కోడ్ లభిస్తుంది .
ఈ విడ్జెట్ ఫార్మాటుని , కావలిసిన రంగుని లభ్యమవుతున్న వాటినుండి ఎన్నుకోవచ్చును .
సైటులో రిజిస్టరు చేసుకోవలసిన అవసరం లేదు . బ్లాగు సైడుబార్ లో కోడ్ ని జోడించవచ్చును

Code:
You can not see this content.

You are not allowed to view links. Register or Login to view. విడ్జెట్ కోడ్ ద్వారా ఒక డైనమిక్ ఇమేజి బ్లాగు కుడిచివరి భాగంలో ఏర్పడుతుంది
ఈ ఇమేజి ద్వారా మనకి ఆన్ లైను లో ఉన్నవారి సంఖ్య లభిస్తుంది . ఈ ఇమేజిని క్లిక్ చేస్తే
మన బ్లాగు / సైటు సందర్శకుల సంబంధిత గణాంకాలు రాడార్ యూఆర్ఎల్ లో లభిస్తాయి
Quote this message in a replyReply

Post: #2
thanks for the post
Quote this message in a replyReply

Post: #3
chala manchi visayani telyajesaru. thanks
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)