Post: #1
ఈ రోజుల్లో చాలా మంది కంప్యూటర్ లు వినియోగిస్తున్నారు. అది ఒక నిత్యావసర వస్తువైంది. కాని అనేక మంది కనీస అవగాహన లేకుండానే ఎవరో ఒకరు చెప్పినది విని లేదా అమ్మకందారుడి నిర్ణయానికి అనుకూలంగా కొనేసుకుంటున్నారు. అయితే కనీస అవగాహన కల్పించటం కోసం ఈ ఆర్టికల్ వ్రాయటం జరిగింది.

గమనిక: ఈ ఆర్టికల్ వ్రాసి దాదాపు సంవత్సరం అయింది. కాలానుగుణంగా వచ్చే మార్పులను దీనిలోని కొన్ని విషయాలకు అన్వయించుకోవలసి ఉంటుంది. అక్కడక్కడా చిన్న చిన్న టైప్ దోషాలున్నాయి. ఉదాహరణకు డీలర్లు అని టైప్ కావలసిన చోట డాలర్లు అని, జిబి అని టైప్ కావలసిన చోట జీవి అని అలా . . . . దయచేసి సరిచూసుకోండి

NDPCA
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)