Post: #1
మీరు కొనగలిగితే సుమారు రూ. 33,750/- ల లొ ఒక మీడియం డెస్క్ టాప్ కంప్యూటర్ కాన్ఫిగరేషన్. శక్తివంతంగా ఉంటుంది. క్రింది Excel sheet లో చూడండి. ఈ షీట్ ను కావాలంటే షీట్ పై ఉన్నSave as Excel ను క్లిక్ చేయండి

మీరు కోరుకున్న దానినే మీరు కొనుక్కోండి. షాప్ వాళ్ళు అంటగట్టే వాటిని తీసుకోకండి. అందుకే క్రింది షీట్ లొని ప్రతి లింక్ (బ్లూ కలర్ టెక్స్ట్ పై క్లిక్ చేయాలి) ఒక సారి చదివి చూడండి.అత్యంత నాణ్యమైన కంపెనీలు, వాటి ఒరిజినల్ ఉత్పత్తులను మాత్రమే ఇక్కడ ఇవ్వటం జరిగింది

Quote this message in a replyReply

Post: #2
Dear Sir
Thank you for your valuable information to us.
Your work is highly appreciable....!!
you are the Omnipresencer....!!
I will remember what you say to public.
Thanxxxxxxxxxxxxxxxxxxxx
Quote this message in a replyReply

Post: #3
Thank U very much sir.
It is very helpful to people like me.
Quote this message in a replyReply

Post: #4
Thank you very much sir

kani maa friend Dual - AMD® Athlon™ 4450B; 2.3GHz,2X512K Cache

baguntundhi ani chebuthunnadu ippudu intel lo media series mother board vachindhata adhi baguntundhi ani chebutunnadu eadhi bettero merea cheppanid sir please


once again thank you very much sir.
Quote this message in a replyReply

Post: #5

శివారెడ్డి గారు

AMD Motherboards గురించి నాకు పెద్దగా తెలియదు. అవి ఎక్కువగా వేడిని ఉత్పన్నం చేస్తాయి అనే కారణం పై నేను వాటిని పట్టించుకోలేదు అలాగే ఇష్టపడలేదు. నేను ఉండేది విజయవాడ, ఇక్కడి ఉష్ణొగ్రత సంగతి మీరు వినే ఉంటారు. అందుకనే నేను అంతగా ఇంటరెస్ట్ చూపలేదు.

ఇకపోతే ఇంటెల్ మదర్ బోర్డ్ ల లొ క్రింది సీరీస్ ఉంటాయి. మీడియా సీరీస్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే అవి షాపుల వాళ్ళు మనం ఆర్డరిస్తేనే తెప్పించుతారు. లేకపోతే అసలు అవి ఉన్నట్లు గా కూడా మాట్లాడరు. ఇంటెల్ మదర్ బోర్డ్ ల సీరీస్ చూడండి. ఇక ఏ సీరీస్ మదర్ బోర్డ్ కావాలన్నది మన అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. ఒకసారి మనం ఏ సీరీస్ ది కొనుక్కోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత దాని లొ ఏ నెంబరు మదర్ బోర్డ్ కొనాలి అనేది మనకు కావలసిన వేగం (ముఖ్యంగా FSB), అందుబాటులో ఉన్న పోర్ట్ లు, upgradability, RAM Compatibility (ఉదాహరణకు DDR3 Support, latest Processors support) మొదలైనవి చూడాలి. మీకు మీడియా సీరీస్ ది సరిపోతుంది. కాని నేను అనేక కోణాలలో ఆలోచించి మీకు Extreme Series కు చెందిన You are not allowed to view links. Register or Login to view. ని సజెస్ట్ చేశాను (వేరే పోస్ట్ లో)

1. You are not allowed to view links. Register or Login to view.

2. You are not allowed to view links. Register or Login to view.

3. You are not allowed to view links. Register or Login to view.

4. You are not allowed to view links. Register or Login to view.

5. You are not allowed to view links. Register or Login to view.

పై వాటిలో మీకు తెలిసిన బోర్డ్ కనపడలేదంటే అది You are not allowed to view links. Register or Login to view. (old or no longer in active use) లొకి వెళ్ళిపోయి ఉంటుంది. లేదా You are not allowed to view links. Register or Login to view. లో ఉంటుంది.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)