Post: #1
ముఖంలోని హావభావాలను ఫోటోషాప్ ను ఉపయోగించి చక్కగా మార్చవచ్చు. ఇక్కడ ఒక టూల్ కు సంబంధించిన శాంపిల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగిలిన టూల్స్ గురించి త్వరలోనే మరొక ట్యుటోరియల్ ద్వారా తెలుసుకోగలరు. ఫోటోషాప్ ఫిల్టర్స్ లో లిక్విఫై అనే ఫిల్టర్ ను చాలామంది ఫోటోషాప్ యూజర్స్ గమనించే ఉంటారు. దాని ద్వారా ఫేస్ expressions ఎలా మార్చాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

[Image: 2mfdfuc.gif]


1. మొదట ఏదైనా face closeup image ని ఓపెన్ చేయండి. ఉదా:కు ఈ క్రింది ఇమేజిలాంటిది.

[Image: r90fev.jpg]

2. Filter >> Liquify ను క్లిక్ చేయండి.

[Image: onuw5.jpg]

3. Liquify window లో wrap tool [Image: 2eczprd.jpg] నుపయోగించి ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లో వలె చేయండి. దీనిని యానిమేషన్ గా చేయాలనుకుంటే ఒక్కొక్క expression ను ఒక్కొక్క ఇమేజిగా సేవ్ చేస్కొని ఏదైనా gif animator నుపయోగించి యానిమేషన్ తయారు చేయవచ్చు. లేదా ఫోటోషాప్ లోనే jump to image ready [Image: dorzo5.jpg] బటన్ నుపయోగించి (షార్ట్ కట్: Ctrl+Shit+M) Adobe image ready ని ఓపెన్ చేసి అందులోనైనా యానిమేషన్ తయారు చేయవచ్చు.

[Image: axd54g.jpg]

[Image: 11wen15.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)