Post: #1
బ్యాక్ గ్రౌండ్ డిస్ప్లే లో మన own టెక్స్ట్ ని ఎలా పబ్లిష్ చేయాలి ?
Quote this message in a replyReply

Post: #2
సురేష్ గారు

పిడియఫ్ ఫైల్స్ లొ బాగ్రౌండ్ గా మీ స్వంత టెక్స్ట్ ను ఉంచాలంటే దానికి Foxit వంటి ఉచిత సాఫ్ట్ వేర్ లు ఉన్నాయి. అయితే ప్రొఫెషనల్ గా చేయాలంటే ఫొటోషాప్ లో ఓపెన్ చేసి చేయవచ్చు, లేదా Adobe Acrobat (Adobe Reader కాదు) లో చేయవచ్చు. ఉదాహరణ కు Adobe Acrobat 9 Pro Extended అనే దానిలొ ఎలా చేస్తామో క్రింది రెండు ఇమేజ్ లను గమనించండి


[Image: 2dhtuyp.jpg]


[Image: 1z1forb.jpg]
Quote this message in a replyReply

Post: #3
ప్రసాద్ గారు, స్క్రీన్ షాట్ ద్వారా చాలా వివరంగా తెలిపినందుకు ధన్యవాదములు

Quote:సురేష్ గారు మీరు పోస్ట్ చేసే ప్రతి రిప్లై పోస్ట్ కు మీరు ఒరిజినల్ పోస్ట్ ను Quote చేయకండి దయచేసి. మీరిక్కడ Quote చేసిన పై పోస్ట్ కాంటెంట్ ను తొలగించటం జరిగింది. అవసరమైన పరిమిత సందర్భాలలో మాత్రమే ఒరిజినల్ పోస్ట్ ను Quote చేయండి. ఇక ముందు ఇలా చేయకండి దయచేసి . . . . . ఫోరం బృందం.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)