Post: #1
Dear All

మీ అందరి దృష్టికి ఒక విషయం తీసుకొని వస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఫోరంలో న్యూ మెంబర్స్ బ్లాగులు గురించి మరియు బ్లాగింగ్ గురించి రకరకాల సందేహాలను అడుగుతున్నారు. మంచి ఆసక్తికరమైన పరిణామం. అడగటం...ప్రశ్నించటం...తెలుసుకోవటం...మంచిదే. అయితే ఇక్కడ ఒక చిన్న విన్నపం...
సభ్యులు అడిగే సందేహాలు కొన్ని...(అన్నీ కాకపోయినా) మహిగారి బ్లాగ్ సైట్ లో ఉన్నాయి. వాటిని మీరు కూలంకషంగా స్టెప్ బై స్టెప్ పరిశీలిస్తే...కొంత అవగాహన వస్తుంది. చాలా సులభ శైలిలో అందరికీ అర్థమయ్యే రీతిలోనే బ్లాగింగ్ గురించి ఇతరత్రా ఆప్షన్స్ గురించి చాలా సరళంగా బ్లాగ్ లో పోస్ట్ రూపంలో పొందుపరచడం జరిగింది.
నేనూ నిత్య విద్యార్థినే కాబట్టి నేనూ....ఈ బ్లాగ్ సైట్ ను నిరంతరం దర్శిస్తూనే ఉన్నాను. ఎంతో కొంత తెలుసుకుంటున్నాను. తద్వారా నన్ను నేను మెరుగు పరుచుకుంటున్నాను.....(నేనూ నిత్య విద్యార్థినేTongue)
ఒక వేళ ఆ బ్లాగ్ సైట్ లో లేని అంశం ఏదన్నా ఉంటే...గనుక ఫోరమ్ లో అడగండి....మీలాంటి నూతన ఔత్సాహికులు అడిగే ప్రశ్నల ద్వారా మేము కూడా సంబంధిత అంశం గురించి సెర్ఛ్ చేసో...మరోటో...మేము కూడా తెలుసుకుంటాము కదా. ఇలా విజ్ఞానం అందరికీ చేరుతుంది కదా....
కొందరు అసలు ఏమీ పరిశీలించకుండానే...ఫోరమ్ లో ఉన్న సెక్షన్ లలో ఉన్న గత పోస్ట్ లు సెర్ఛ్ చేయకుండానే మరియు అస్సలు పరిశీలించకుండానే....మరియు లేదా అడిగిన దానినే మరలా మరలా అడుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నట్లు ప్రత్యక్షంగా కనపడుతుంది.

Please visit this link for Blog Tutorials...!!

I am also follow these site regularly....!!!!

so many kinds of information related to blog etc
If anybody has questioned in forum....
related to blogging....
first of all check this blog site...
then post your query into forum.....!!!!

You are not allowed to view links. Register or Login to view.

ఎవరైతే బ్లాగింగ్ గురించి అడుగుతున్నారో....వాళ్ళు తగిన సమాధానాన్ని పొంది వాళ్ళు వాళ్ళ బ్లాగులలో చేసిన మార్పులు చేర్పులు లేదా ఫీడ్ బ్యాక్ ఇస్తే....ఎంత బాగుంటుందో తెలుసుకదా....డెవలప్ మెంట్ కు గానీ ప్రోత్సాహకర వాతావరణం నెలకొల్పటంలో అందరూ సహకరించండి. మీ సూచనలు, సలహాలు సదా ఆహ్వానం....

(కొసమెరుపు : నిఝం చెప్పాలంటే...నాకూ ఏమీ తెలియదు మొదట్లో....నేనూ అందరిలాగే...బ్లాగ్ మెయింటెన్ చేస్తున్నాను. అయితే ఇందులో ఎలాంటి విషయ వస్తువును పొందుపరచకుండా కేవలం ప్రయోగాత్మకంగా మాత్రమే ప్రస్తుతం అలా ఉంచాను. కొంత పూర్తి అవగాహన వచ్చిన తరువాత మాత్రమే పూర్తి స్థాయిలో రూపుదిద్దాలని బ్లాగ్ లు క్రియేట్ చేసి పెట్టాను.)

ఉదాహరణకు చూడండి :

You are not allowed to view links. Register or Login to view.

చాలా మంది సభ్యులకు బ్లాగింగ్ మీద మంచి సబ్జెక్ట్ ఉంది వాటిని బయట పెట్టండి. మీరూ పాల్గొనండి. మంచి మంచి విశేషాలను తెలియజేయండి....పోస్ట్ ల రూపంలో.

ధన్యవాదాలు
Quote this message in a replyReply

Post: #2
^ I'd suggest to embed that blog here in a sticky / announcement
so that it appears at the top of all other threads in blog tutorials !
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)