Post: #1
[Image: 2wog294.jpg]

శ్రీ రాజశేఖర రెడ్డి గారి
అకాలమరణానికి చింతిస్తూ
వారి ఆత్మకు శాంతి కలగాలని కాంక్షిస్తూ
వారి కుటుంబసభ్యుల కు మా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాం


ప్రియతమ ముఖ్యమంత్రి గౌ. డా. వై.యస్ రాజశేఖర రెడ్డి గారికి అశ్రుతప్త నయనాలతో కన్నీటి వీడ్కోలు

. . . . . . మహిగ్రాఫిక్స్ ఫోరం
Quote this message in a replyReply

Post: #2
చాలా బాధా తప్తమైన హృదయంతో...
అశ్రునయనాలతో....
మీ ఆత్మకు శాంతి కలగాలని
దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

భౌతికంగా దూరమైనా....
ఆత్మకు దగ్గరైన ఆత్మ బంధువుగా ...
పేదల గుండెల్లో ఉంటారెప్పుడూ....!!

ఇది చరిత్ర చెప్పే సత్యమే.

జోహార్ యెదుగుంటి సందింటి రాజశేఖర రెడ్డి....జోహార్.
Quote this message in a replyReply

Post: #3
[Image: cm030909.gif]
( ఈ చిత్రం ఈనాడు దినపత్రిక వెబ్ సైటు నుండి సేకరించినది )
_______________________________________
ఇలా జరిగిందేమిటి Sad

మనం అంతా సహజ మరణం కోరుకుంటాము ...

పెదవులపై చిరునవ్వు నర్తిస్తూ ఉంటే మృత్యు దర్శనం కావాలి
ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నప్పుడు ఈ జీవనలయ ఆగిపోవాలి

అలా కాకుండా దుర్మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి
అందుకేనేమో - విధి బలీయమైనది అని అంటారు

" ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విలాసము తప్పించుటకు ఎవరు సాహసించెదరు "
Quote this message in a replyReply

Post: #4
Let all of them rest in peace
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)