Post: #1
ప్రియమైన మిత్రులారా...

ఎల్లప్పుడూ పోస్టింగ్స్ ఒకేలా ఉంటే...ఎలా...?

కొంచెమన్నా వెరైటీ ఉండొద్దా...?

కదా...అందుకే ఈ వెరైటీ..పోస్టింగ్

ఇక్కడ ఉదహరించే విషయం ఏమై ఉంటుందో తెలియజేయండి...!!

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

చాలా సింపుల్....మీ అందరికి తెలిసే ఉంటుందని మా భావన....నిజం కూడానూ.Smile
వీటిని విపులంగా తెలియజెప్పినవారికి ....ధన్యవాదాలు.Smile
Quote this message in a replyReply

Post: #2
hello sir,

Meeru You are not allowed to view links. Register or Login to view. dani paina ok doubt deniki registration lekunda ani links save cheysukuntey verevalu open cheystaru kada appudu problem kada.
Quote this message in a replyReply

Post: #3
మిత్రులారా...!!
వాస్తవంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి...
మనం సిస్టమ్ ను ఫార్మేట్ చేసిన సందర్భంలో...
కొన్ని పోవచ్చును.
అయితే

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

వీటిలో అయితే పర్మినెంట్ గా ఉండే అవకాశం ఉంది.
ట్రై చేయండి....!!

ఇంకా ఏమన్నా విషయం ఉంటే తెలియజేయండి.
Quote this message in a replyReply

Post: #4
@ Sowmya, మీరు ఏర్పాటు చేసుకున్న savemylinks బుక్.మార్కులు మీ కంప్యూటరులోని
బ్రౌజరునుండి మాత్రమే పని చేస్తాయి . అంటే మీ కంప్యూటరుని మీ యూజరు ప్రివిలెజెస్ తో వాడే
వారు మాత్రమే ఆ సైటుని సందర్శిస్తే బుక్.మార్కులలోని లింకులు కనిపిస్తాయి . అలా కనిపించినా
అవి వేరే వెబ్ సైటుల లింకులు మాత్రమే కనుక కలిగే నష్టం ఏమీ ఉండదు కదా . ఏమంటారు !!

ఒక html ఫైలులో కావలిసిన సైటుల లింకులని అన్నిటినీ ఏర్పాటు చేసుకుంటే చాలా అనుకూలంగా
ఉంటుంది / గూగులు టూలుబారు వంటి వాటిలోని బుక్.మార్కుల సదుపాయం ఉపయోగించవచ్చు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)