Post: #1
Dear Friends,

My computer ఓపెన్ చేసి ఏదైనా హార్డ్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసినపుడు వచ్చే పాపప్ మెనూలో ఉండే Format ఆప్షన్ ను తీసివేయడానికి ఏదైనా సాఫ్ట్వేర్ ను కానీ, లేదా రిజిస్ట్రీ ఎడిటర్ ద్వారా ఆ ఒక్క ఎంట్రీని ఎలా తొలగించాలో తెలుపగలరు. Thanks in advance.


[Image: 2cmoeti.jpg]

[Image: mahi_sig.jpg]

Post: #2
[Image: top_logo_hace.png]

క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి
You are not allowed to view links. Register or Login to view.

నేను దీనిని ప్రయత్నించి చూశాను. క్రింది లింక్ చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

[Image: Mmm-free.png]


లేదా క్రింది రిజిస్ట్రీ కీని రిమూవ్ చేసి చూడండి. అయితే ముందు జాగ్రత్తగా రిజిస్ట్రీని బాక్ అప్ తీసుకోండి

Quote:HKCR\*\shellex\ContextMenuHandlers\{a2a9545d-a0c2-42b4-9708-a0b2badd77c8}

Post: #3
కృతజ్ఞతలు ప్రసాద్ గారూ....!!
మా ‘‘స్టారూ’’ ఇది కేవలం విండోస్ ఎక్స్ పీ కి మాత్రమే పనిచేస్తుందాండీ....!!
సైట్ లో ఇలా పేర్కొన్నారు....అందుకని....:huh: సందేహం.
ఎప్పటి నుండో అనుకుంటున్నాను రైట్ మెనూ ను క్లుప్తత చేయాలని....
సమయానికి భలే ఉపాయం చెప్పారు. మీకు ధాంక్స్.Smile

డౌన్ లోడ్ లింక్ : పైన చెప్పిన సైట్ లోని విషయానికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసి ఆపై డౌన్ లోడ్ చేసుకోండి.

You are not allowed to view links. Register or Login to view.

Post: #4
సుమణివెంకట్ గారు

నేను విండొస్ ఎక్స్ పి వాడటం ఆపేసి చాలా కాలమైంది సర్. విస్టా వాడటం వలన దీనిని నేను ప్రయత్నించలేదు. ఇపుడు వర్చువల్ మెషిన్ లో ఎక్స్ పి. పై వాడి చూడాలి.

ఆ వెబ్ సైట్ లో వ్రాసిన ప్రకారం ఎక్స్ పి. లో మాత్రమే పనిచేస్తుంది. కాని ఇది నా విస్టా సిస్టం లో కూడా బాగా పని చేస్తుంది సర్. ఇక విండొస్ 7 లో మాత్రం ఇది పనిచేయటం లేదు.

నా వర్చువల్ మెషిన్ లొ Windows XP Pro SP2 లో దీనిని నేను టెస్ట్ చేశాను బాగా పనిచేస్తుంది. క్రింది లింక్ లో చూడండి

You are not allowed to view links. Register or Login to view.

మీ రిప్లై కు ధన్యవాదాలు సర్

Post: #5
థాంక్యూ ప్రసాద్ గారు,

మీరు సూచించిన MMM Free ద్వారా నా సమస్య తీరినది. మిక్కిలి ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)