Post: #1
[Image: top_logo_hace.png]

[Image: mmm-1.png]సాఫ్ట్ వేర్ ఉపయోగించి డ్రైవ్ రైట్ క్లిక్ మెనూ నుండి ఫార్మాట్ వంటి ఆప్షన్లను తీసివేసి పబ్లిక్ గా ఉపయోగించే కంప్యూటర్లను ఎవరు బడితే వారు వారికి నచ్చిన విధంగా ఉపయోగించి పాడుచేసే అవకాశం లేకుండా చేయవచ్చు.


దీని నిమిత్తం You are not allowed to view links. Register or Login to view.నుండి పైన చెప్పిన సాఫ్ట్ వేర్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి. ఇనస్టాల్ చేయండి.


క్రింది ఇమేజస్ వరుసగా చూసి మీరూ ప్రయత్నించండి. ఇది Windows XP లో మాత్రమే పనిచేస్తుందని వెబ్ సైట్ వారి సమాచారం. కాని నా సిస్టం లొని Windows Vista Ultimate SP2 లో కూడా చక్కగా పనిచేస్తుంది, కాని విండొస్ 7 లొ మాత్రం పనిచేయటం లేదు .

ముందు గా మనం డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసినపుడు వచ్చిన దాని స్క్రీన్ షాట్ క్రింద చూడండి

[Image: 1copy-6.jpg][Image: 6copy.jpg]

నేను దీనిలోనుండి Format అనే ఆప్షన్ ను తొలగించిన విధానం క్రింది 2,3 మరియు 4 బొమ్మలలో చూడండి

[Image: 2copy.jpg]

[Image: 3copy-1.jpg]

[Image: 4copy.jpg]

Quote:దీనిలో ఉన్న లొపం ఏమిటంటే దీనికి పాస్ వర్డ్ ప్రొటెక్షన్ లేకపోవటం వలన కొంచెం అనుభవం కలవారు ఎవరైనా మరల మనం తీసేసిన ఆప్షన్ లను రిస్టోర్ చేయవచ్చు. మరియూ మనం ఈ సాఫ్ట్ వేర్ ను తొలగిస్తే మరల మామూలు పరిస్థితికి రైట్ క్లిక్ మెనూ వచ్చేస్తుంది.
Quote this message in a replyReply

Post: #2
థాంక్యూ ప్రసాద్ గారు,

ఇలాంటి సాఫ్ట్వేర్ కోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఎంతో శ్రమ తీస్కొని సెర్చ్ చేసి మంచి పోస్టు చేశారు. ధన్యవాదములు. ఇందులో పాస్వర్డ్ ఆప్షన్ లేకపోయినా పర్వాలేదు. ఫోల్డర్ లాక్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ని లాక్ చేస్తే సరిపోతుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
hello sir,

Ippudu chupinchina Format option deniki use cheptara.... aa format option cheyadam vala boot kadu kada. adhi nduku use ful kodiga chepandi sir.
Quote this message in a replyReply

Post: #4
(05-Sep-2009 09:29 AM)sowmya Wrote: You are not allowed to view links. Register or Login to view.hello sir,

Ippudu chupinchina Format option deniki use cheptara.... aa format option cheyadam vala boot kadu kada. adhi nduku use ful kodiga chepandi sir.

సౌమ్య గారు,
ఈ ఫార్మాట్ option ద్వారా డ్రైవ్ లోని డాటా మొత్తం తొలగిపోతుంది.ఈ screen shots గమనించండి.


[Image: 2vwzrqd.png]

[Image: vzvajs.png]

[Image: 2a4rccm.png]

ఆఖరి screen shots లోని మెసేజ్ పూర్తిగా చదవండి.
Quote this message in a replyReply

Post: #5
Thanks-nag
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)