Post: #1
Heartగౌరవనీయులైన శ్రీ చిలకపాటి శివరామ ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగాHeart
Heartహృదయ పూర్వక శుభాకాంక్షలుHeart

నిత్య శోధకుడు, నిత్యాన్వేషి, ఫోరమ్ లో తనదైన ప్రత్యేక శైలిలో అందరికీ ఉపయోగపడే పోస్టులు చేస్తూ సేవాదృక్పధంతో ముందుకు సాగుతున్న శ్రీ చిలకపాటి శివరామ ప్రసాద్ గారు శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల ఆశీర్వాదంతో నిరంతరం ఆయురారోగ్యాలతో, సకల ఐశ్వర్యాలలతో వర్థిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - మహేష్ రెడ్డి.బి

[Image: i2sv3n.jpg]

[Image: mahi_sig.jpg]

Post: #2
శ్రీయుత చిలకపాటి శివరామ ప్రసాద్ గారి జన్మదినం.....!!
మనకెంతో అపూర్వ పర్వదినం....!!
నిరంతరం జ్ఞానాన్వేషి....!!
ఈ మాట అక్షర సత్యం....!!
పదిమందికీ ఉపయోగపడేలా చెప్పటం ఆయన నైజం...!!
దాచుకోకుండా విజ్ఞానాన్ని పంచటం ఆయన వైనం.....!!
నిత్య కృషీవలురు....
పరిణతి చెందిన విజ్ఞాన దురంధరులు...
ఎందరికో స్ఫూర్తిదాతలు....
వైజ్ఞానిక వైతాళికులు....!!

మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకునే భాగ్యం కలగటం....
చాలా అనిర్వచనీయమైన భావం కదలాడుతోంది మనసులో...!!

మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

విజయవాటికాధీశ్వరి, రంగన్మంగళ శోభిత కృష్ణవేణీ తరంగిణీ వాసి యైన శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులుతో నిత్య నూతనంగా, సేవే పరమార్థంగా భావించే వ్యక్తి అయిన శ్రీ చిలకపాటి శివరామప్రసాద్ గారి జీవితం ఆయన కోరుకున్న విధంగా సకల శుభాలను కలగజేయాలని మనసారా ప్రార్థిస్తున్నాము.
శ్రీ మంగళన్మంగళ దాయిని...ఆనంద ప్రదాయిని.
చిద్రూపీ పరదేవతా, గౌరీ వరదాయిని
లితా కళా చిత్కళా ప్రభావాత్మక...
లికల్మష నివారణి, సంపూజ్యమాన జేగీయమాలినీ
పాశాంకుశ ధారిణీ....నీల కంఠేశ్వర హృదయాగ్రేసరీ...ప్రక
టిత విరాజమాన, అసమాన శక్తిదాయినీ
శితరాగ, అనురాగ, ఆనంద మానంద శోభినీ
నమాల కదంబ వనవాసినీ,
రాగమయీ, అనురాగమాలినీ
యాదత్తం...తత్పుణ్యచారుశీలినీ,
ప్రభావాత్మక మోము గని, అందాల అమ్మ
సాంబసదాశివుని ఇల్లాలు...
దుష్ఫ్రభావలను తరమిగొట్టే అమ్మరో....
ముగ్గురమ్మల వేలుపుటమ్మ...
శ్రీ కనక దుర్గమ్మరో...
ఆ యమ్మ ఇచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్....!!

Post: #3
PRASAD SIR MANY MORE HAPPY RETURNS OF THE DAY..............

Post: #4
శ్రీ చిలకపాటి శివరామ ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

-మహీగ్రాఫిక్స్ టీం

Post: #5
happy birthday prasad gaaru

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)