Post: #1
మనం బ్లాగులో ఏదైనా రాయాలంటే ఆన్లైన్లో రాయడం వలన నెట్ బిల్ గుర్తుకొచ్చి రాయాలనుకున్న విషయం పూర్తిగా రాయలేం. అలాగే తప్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఇది నా అనుభవం. కానీ, విండోస్ లైవ్ రైటర్ ద్వారా మనం ఆఫ్ లైన్లో రాయాలనుకున్నది రాసుకొని, ఎడిట్ చేసుకొని, కావలసిన పిక్చర్ అప్ లోడ్ చేసుకొని తరువాత ఆన్లైన్లో మన బ్లాగులో పబ్లిష్ చేసుకోవచ్చు. దీనికోసం You are not allowed to view links. Register or Login to view. నుండి డౌన్లోడ్ చేసుకొని instaall చేసుకుంటే మన పని ఈజీ అవుతోంది. ఒకమారు ట్రై చేయండి.
Quote this message in a replyReply

Post: #2
ఈ You are not allowed to view links. Register or Login to view. ఉపకరణానికి తెలుగు వెర్షను కూడా లభిస్తుంది !! అంతే కాదు -
ఈ విండోసు లైవు రైటరులో You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
థాంక్స్ ఫర్ యువర్ కైండ్ compliment
మీ శోధన సైట్లో చూసాను. లేఖిని ఆడ్ ఆన్ వేరేగా దౌన్లోడ్ చేసుకోవాలా? నేను అక్షరమాల వాడుతున్నా. ఇంకో సందేహం, నాకు చాలా రోజులుగా తెలుగు బ్లాగర్లు గ్రూప్ ఓపెన్ చేస్తే the site owner banned you from this group అని వస్తుంది. ఈరోజు మీ సైట్ నుండి కుడా అలానే అయ్యింది. మరల చేరాలంటే ఎలా?
Quote this message in a replyReply

Post: #4
^ సుధాకర్ అనే సాంకేతిక నిపుణులు లేఖిని లో ఉపయోగించిన పరిజ్ఞానంతో లైవురైటరు లో
నేరుగా తెలుగుని టైపు చేయడానికి ప్లగినుని రూపొందించారు . ఈ ప్లగిను dll ఫైలు రూపంలో
ఉంది . దీనిని లైవురైటరుకి సంబంధించిన ప్లగిను ఫోల్డరులోకి కాపీ చేయవలసి ఉంటుంది .
_______________________________________________________

off topic : బ్లాగు నుండి బహిష్కరించడమనేది ఉండదు . ప్రాక్సీ ఐపి అడ్రసు ఉపయోగిస్తూ
ఉంటే బ్లాగు కనిపించకుండా బ్లాక్ చేయవచ్చును . అలాగే తెలుగుబ్లాగు గూగులు గుంపుకి మీ
ఇ-మెయిలు నుండి స్పామ్ సందేశాలు వస్తే , లేదా సొంత బ్లాగు ప్రచారానికి అనవసరమైన
అతిశయోక్తులని పంపిస్తే - సభ్యత్వాన్ని సస్పెండ్ / బాన్ చేయడం జరుగుతుంది .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)