Post: #1

మిత్రులందరికి నమస్తే !!

మనం రోజు మాట్లాడుకునే మాటల్లో తరచుగా పై మాటను వాడుతుంటాం.
సినిమాల్లో - టీవీల్లో చూస్తున్నాం. చాలా పుస్తకాల్లో చదువుతున్నాం .
బహుషా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుందేమో ఈ విషయంలొ .
సో మీరు కూడా పై విషయం పైన మీ అభిప్రాయాలను చెప్పగలరని కోరుతున్నాను.


1. మీ దృష్టిలో అస్థిత్వం అంటే ఏమిటి ?
2. అలాగే ఎందుకనుకుంటున్నారూ?

ఈ విషయం లో మీరు ఫోరం మిత్రులందరు స్పందిస్తారని ఆశిస్తున్నాను . ఇది కేవల ఒకరి ఆలోచనలు ఇంకొకరు తెలుసుకోవాలనే కాని సబ్జెక్ట్ కు జడ్జిమెంట్ ఇవ్వటం మాత్రం కాదని మనవి .

ఇక మీ అభిప్రాయాలకై నేను ఎదురు చూస్తుంటాను.

ధన్యవాదాలు

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
^ You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)