Post: #1
నిన్ను.......

ప్రేమ అనుకున్నాను
జీవితమనుకున్నాను
లెకుండా ఉండలేననుకున్నాను
అసలు ఊహించలేదు కూడా
కళ్ళు మూసుకున్నాయనుకుంటాను
మోహంలో ఉన్నానుకదా ...!!

కాని నాలోని భావాలను
అపహాస్యం చేస్తూ
నువ్ చేసిన అత్యాచారంతో,గుండె పగిలి-
నాలోని నేను చచ్చి, చేసిన-
చివరి ఆలోచనల్లో కనబడిన [Image: 282n9c5.jpg]
నీ నిజం నన్ను
భావ మిముక్తున్ని చేసి,
నా మనసు తేలికయింది ..

ఇది పరివర్తన అనుకోనా లేకా....

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
sreenu ragi gaaru

meelo inta kavitvam vundani nenu asssalu anukoledu but congratulations mee skills ividhamgananina telusukunanduku
Quote this message in a replyReply

Post: #3
సాయి గారు నమస్తే!!

నా కవితకు స్పందించి మీరు అబినందించినందుకు ధన్యవాదాలు !!

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
భావాలను అత్యాచారం చేయడం కొత్త ప్రయోగంగా అనిపించింది. బాగుంది మీ మనసు తేలికైన వేల.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)