Post: #1
Dear Friends...
Tell me anybody...
ఇంగ్లీష్ లో వ్రాస్తే...తెలుగులో వచ్చేలా మన బ్లాగులలో పొందుపరుచుకునేలా ఏదన్నా భాషా లిప్యంతరీకరణ సాధనం ఉన్నదా...? గూగుల్ మినహాయించి. (మన సొంతంగా చేసుకునే ఏర్పాటు వేరే..ఏదన్నా సౌకర్యం ఉన్నదా) ఉంటే తెలియజేయగలరు....? (If it is set in blog or websites)
Quote this message in a replyReply

Post: #2
(08-Sep-2009 02:12 PM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.Dear Friends...
Tell me anybody...
ఇంగ్లీష్ లో వ్రాస్తే...తెలుగులో వచ్చేలా మన బ్లాగులలో పొందుపరుచుకునేలా ఏదన్నా భాషా లిప్యంతరీకరణ సాధనం ఉన్నదా...? గూగుల్ మినహాయించి. (మన సొంతంగా చేసుకునే ఏర్పాటు వేరే..ఏదన్నా సౌకర్యం ఉన్నదా) ఉంటే తెలియజేయగలరు....? (If it is set in blog or websites)


hai sir this is jagan gurthupatara,

inthakee yalla sir chaiyatan
Quote this message in a replyReply

Post: #3
Dear Mr Jagan....!!
నిపుణుల సూచనలకోసం ఎదురుచూడండి. (ఎలా చేయాలో...!!)
అందరికీ తెలుసుకోవాలనే ఉత్సుకత...ఉంటుంది. అయితే
నిపుణులైన వారు తెలియజెప్పే విషయ పరిజ్ఞ్నానం కోసం
ఎదురుచూడక తప్పదు మరి.
మీరు ప్రాథమిక భావనల కోసం....ఈ లింక్ చూడండి.
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
ఇంగ్లీషులో రాస్తే తెలుగులోకి ట్రాన్సులేషను చెయ్యడమైతే ప్రస్తుతం పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి .
అలా కాకుండా ఆంగ్ల అక్షరాలతో తెలుగు విషయాన్ని టైపు చేస్తే తెలుగు లిపిలో మార్చడం వీలవుతుంది .
దీనిని ట్రాన్సులిటరేషను పద్ధతి అంటారు . దీని వివరాలని ఆంగ్ల వికీపీడియాలో You are not allowed to view links. Register or Login to view. .

ఇలాంటి విషయం గురించే ఇదివరకు ఒకసారి You are not allowed to view links. Register or Login to view.

వర్డుప్రెస్ బ్లాగుల కోసం You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.

ఇది కూడా చూడండి : You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)