Post: #1
సాధారణంగా నేడు చాలా మంది ఏదైనా ఫైల్ ని ఇతరులకు పంపడానికి ఎక్కువగా ఫైల్ హోస్టింగ్ సైట్ల మీద ఆధారపడుతున్నారు.మన ఫోరంలో కూడా ఎక్కువ శాతం లింకులు ఫైల్ హోస్టింగ్ సైట్లవే ఉన్నాయి.వీటివల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఫ్రీ యూజర్లు ఒక లిమిట్ వరకూ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుపడుతుంది.ఆ తరువాత డౌన్ లోడ్ చేసుకోవాలంటే ప్రీమియం ఎకౌంట్ కావాలని అడుగుతుంది.కొంత మంది రాపిడ్ షేర్ ప్రీమియం ఎకౌంట్ మాత్రమే ఉండవచ్చు.కొందరి దగ్గర హాట్ ఫైల్ ప్రీమియం ఎకౌంట్ మాత్రమే ఉండవచ్చు.కొందరి దగ్గర అయితే ఈజీ షేర్ ఎకౌంట్ మాత్రమే ఉండవచ్చు.అలాంటప్పుడు అన్ని ఫైల్ హోస్టింగ్ సైట్ల లోకి అప్ లోడ్ చెయ్యాలన్నా కూడా ఇబ్బందే.ఎందుకంటే ఫైల్ అప్ లోడ్ అవ్వడానికి నెట్ కనెక్షన్ స్పీడ్ మీద మరియూ ఫైల్ సైజ్ మీద ఆధారపడి కొంత సమయం తీసుకుంటుంది.చిన్న సైజ్ అయితే ఫర్వాలేదు కానీ కొంచెం పెద్ద సైజ్ అయితే మాత్రం ఇబ్బందే.అలాంటి సమయంలో ఈ సైట్ మనకు బాగా ఉపయోగపడుతుంది.
ఈ సైట్ లో ఏవైనా ఐదు ఫైల్ హోస్టింగ్ సైట్ ని ఎంచుకొని మీరు అప్ లోడ్ చెయ్యదలచిన ఫైల్ ని అప్ లోడ్ చేస్తే ఆ సైట్ యొక్క హై స్పీడ్ సర్వర్ల ద్వారా మీరు ఎంచుకున్న సైట్ల లోకి అప్ లోడ్ చేసి మీకు లింకులని ఇస్తుంది.అలాగే దీనిలోని Remote url upload అనే ఆప్షన్ ద్వారా ఇది వరకు అప్ లోడ్ చేసిన ఫైల్ కి కూడా మిర్రర్ లను పొందవచ్చు.

ఇదిగో సైట్ అడ్రస్ :- You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
thank you very much i need this
Quote this message in a replyReply

Post: #3

మరికొన్ని మల్టి ఫైల్ హోస్టింగ్ సైట్స్

You are not allowed to view links. Register or Login to view.

Post: #4

Trinadh reddy garu meeru annattuga ee site lo connection speed mariyu file size yokka problems vundavaa ? File size yekkuvaina paravaleda ?

Quote this message in a replyReply

Post: #5
nicky garu nenu anni sites chk chesi chusanu aninitelo file size limit vunnadi mariyu net speed kuda upload ni effect chestundhi
Quote this message in a replyReply

Post Reply 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)