Post: #1
Yahoo ఒక్కొక్కటిగా తన సర్విసులను మూసుకుంటు వెళ్తుంది
Yahoo ఉచితంగా తన యూజర్లకు వెబ్‌‌సైట్ల ను క్రియెట్ చెసుకొవటానికి Geocities సర్విసును అందిస్తున్న విషయం విదితమె.
ఎంతో ప్రాచుర్యం పొందిన Yahoo తన Geocities ను మూసివెస్తున్నది.తేది ఈ సర్వీసుకు డెడ్‌‌లైన్.
Oct 26 తర్వాత Geocities సైట్లు ఒపెన్ కావు. ఎన్నొలక్షల Geocities సైట్లను యహూ మూసివేయటం విచారకరమే

ఇక నెటీజనుగా క్రింది రెండు జాగ్రత్తలు తీసుకొవటం తప్ప ఏమి చేయలెము

1. మీకు ఒకవేళ Geocities లొ స్వంత సైట్ వుంటె వెంబడె ఈ You are not allowed to view links. Register or Login to view.
చెప్పినట్లుగా బాక్‌‌అప్ తీసుకొనండి. లేదంటె యహూ నిర్మొహమాటంగా మీ డాటాను తీసివేస్తుంది.

2. ఔత్సహికులైన తెలుగు యహూ యూజర్ల యొక్క వెల వెబ్‌‌సైట్లు Geocities లొ వున్నాయి,
ఎంతొ మంచి సమాచారాన్ని కూడ వారు పంచుతున్నారు. ఒక వేళ మీదగ్గర యాహూ Geocities వెబ్‌‌సైట్ల
బుక్‌‌మార్కుల గనక వుండి వుంటె వాటిని ఒపెన్ చెసి శాశ్వతంగా ఆ సైట్లలొని ముఖ్యమైన డాటాను హార్డ్‌‌డిస్క్ పైన సేవ్ చెసుకొనండి.

M.S Gupta
Quote this message in a replyReply

Post: #2
Good info and ThanQ .. Keep it up

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మిత్రమా....!!
శ్రీనివాస్ గుప్త గారు...!!
సమయానికి ముందస్తుగా మంచి సమాచారాన్ని అందచేశారు.
మీకు ధన్యవాదాలు.
మీరు సూచించిన విధంగా బేకప్ తీసుకోవటమే ప్రస్తుతం చేయవలసిన పని.
మీ దూరదృష్టికి హేట్సాఫ్.
Quote this message in a replyReply

Post: #4
namaskaram srinivas gupta gaaru,

meeru ilanti rocking news to rock chestharani naaku telusu... ika vishayaniki vastey ganuka

yahoo geocities ney kakunda breifcase , yahoo photos ilaga konni services nu close chesindi kooda, even ippudu unna migata services kooda twaralo close ayevey, even google ni tisukunna kooda google notebook registrations close chesindi already accounts unna vallu matramey google notebook ni use chesukovachu

manaki telisi konnii inka chala varaku close avutunnayi kooda twaraloney, so best email varaku communication pettukuntey better emo
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)