Post: #1
మనం అందరం ఈ ఫోరం లో కలుస్తూ వున్నప్పటికి, కోందరు మంది ఇండియా లో మరికోందరూ విదేశాల్లో వుండి కూడా మన ఫోరం లో పార్టిసిపెట్ చేస్తున్నారు.
విదేశాల్లో వుండే వారిలో నేను కూడా ఓక వాడినే.

ఓక్కోక్క దేశంలో ఓక్కోక్క కరెన్సీ వుంటుంది. అందులో కువైట్ కరెన్సీ గురించి మీకు పరిచయం చేయ్యాలనే ఉద్దేశంతో మీకు పరిచయం చేయ్యడం జరుగుతుంది.

మనం పైసలు అని ఏలా అంటామో ఆలాగే ఇక్కడ ఫిల్స్ అని అంటారు..
ఆలాగే రూపాయి అని ఏలా అంటామో కువైట్ లో కువైటి దినార్స్ అని అంటారు.

కానీ కువైట్ లో డబ్బు లేక్కపెట్టాలంటే ఏక్కువ కరెన్సీ లేదు.

ఓక్క దినార్ విలువ : రూ: 165.00

మన ఇండియా లో 10,20,50,100,500,1000 లు వున్నాయి.

కానీ కువైట్ దినార్లలో .500 Fils, 1.000, 5, 10 & 20 నోట్లు మాత్రమే వుంటాయి. అంతకు మించిన కరెన్సీ లేదండి. అందుకే కువైట్ కరెన్సీ వచ్చిన కోత్తలోనే చాలా త్వరగా లెక్కపెడుతుంటాను.

క్రింద వుండే కాయిన్స్ ఫోటోలు ఫిల్స్ లోనే వుంటాయి.

కాయిన్స్
[Image: 5fils.jpg]

పైన వుండి కాయిన్ .005 Fills ఇదే కువైట్ కరెన్సీ కల్లా చాలా చిన్నది.

10 Fills:

You are not allowed to view links. Register or Login to view.

20 Fills:
[Image: kuwait_20fils_coin.jpg]

50 Fills:

[Image: kuwait50fils1976.jpg]

100 Fills:

[Image: istockphoto_3948081_kuwaiti_coin.jpg]


.250 Fills ఇక్కడ నుండి నోట్స్ లో వుంటాయి.
[Image: kuwait23.jpg][/size]

.500 Fills:
[Image: ku11.jpg]

1.000 KWD. (KWD=Kuwait Dinars)

[Image: 252px-1_Kuwait-Dinar%281994%29.jpg]

క్రింద వుండే ఇమెజ్ లో చివరిలో వుండే నోట్ 5.00 Dinars

5.000 KWD.

[Image: 96808181.uSYeG9WV.KuwaitCurrency1.jpg]

10.KWD.

క్రింద వుండే నోట్ మధ్యలో నోట్ 10 Dinars

[Image: 96808181.uSYeG9WV.KuwaitCurrency1.jpg]

క్రింద ఇమెజ్ లో ఫస్ట్ వుండే నోట్ 20 Dinars

[Image: 96808181.uSYeG9WV.KuwaitCurrency1.jpg]


ఇంతేనండి కువైట్ లో వుండే కరెన్సీ..

ఏవరైనా కన్వర్ట్ చేయ్యాలనుకుంటే...

కువైట్ దినార్లు నుండి ఇండియా కరెన్సీ లోకి క్రింది ఇచ్చిన విదంగా ఫాల్ అవ్వండి.

దినార్ రూపాయిలో..
1 KWD x 165.00 = 165.00

5 KWD x 165.00 = 825.00

ఈ ఫోస్ట్ ఏదైనా సందేహం వుంటే క్రింద రిప్లై ఇవ్వండి.

Quote this message in a replyReply

Post: #2
మిత్రమా....!!
ఎక్స్ లెంట్....
మంచి విశేషాలు చెప్పారు.
స్క్రీన్ షాట్స్ లతో....
కువైట్ ట్రావెల్ విశేషాలు కూడా చెప్పగలరు.
అందరం తెలుసుకుంటాం.
మొత్తానికి భలే ఎఫెక్టివ్ పోస్టులు చేస్తున్నారు.
కీపిటప్.
Quote this message in a replyReply

Post: #3
Good info. keep posting.. thanQ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
సుమణీ వెంకట్ గారు,

నమస్కారం సార్, ఫోస్ట్ కి రిప్లై ఇచ్చినందుకు.

అలాగే మీకు ఏమేమి విషయాలు కావాలో అడగండి నాకు వీలైనంత త్వరగా నేను ఫోస్ట్ చేయ్యడమో & రిప్లై గానీ ఇస్తాను.
Quote this message in a replyReply

Post: #5
Prasad Garu,

Chaala manchi information icharu.
Thank U.

Mee signature chaala baagundi.
Ekkada design chesaaru? Reply lo cheppandi.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)