Post: #1
బ్లాగ్ లో మేనుస్ ఎలా సెట్ చేసుకోవాలి .ఫర్ example :home,search,exit ela ,main menu.by widget?

Post: #2
namaskaram suresh gaaaru

naaku telisi e krindi link emanna use avutundemo choosi cheppandi

You are not allowed to view links. Register or Login to view.

Post: #3
thank u saipothurigaaru,

Post: #4
off topic : ఇక్కడ ఒక సూచన . సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలియచేయడం తో పాటు
* ఇచ్చిన సూచనలని పాటించారా - * ఉపయోగం కలిగిందా - * ఒకవేళ పని చేయకపోతే వేరే
ఏమి ఇబ్బందులు కలిగాయి ... ఇలాంటి వివరాలతో ఫాలోఅప్ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది

Post: #5
సురేష్ గారు,

పైన సాయిపోతూరి గారు చూపించిన లింక్ లోని గైడ్ లైన్స్ ను ఫాలో అయి మీరు ఏదైనా బ్లాగులో మెనూ క్రియేట్ చేయగలిగారా? ఒక వేళ మీరు సక్సెస్ అయి వుంటే మీ బ్లాగు యొక్క లింక్ ను లేదా మీరు క్రియేట్ చేసిన మెనూ స్క్రీన్ షాట్ ను ఇక్కడ జతపరచగలరు. మీరు ఆ వివరాలను జతపరచగలిగితే ఈ థ్రెడ్ కు పరిపూర్ణత కలుగుతుంది. అలాగే రీడర్స్ ఈ థ్రెడ్ ను చదివి దీనిని ఉపయోగించుకొనే అవకాశం ఉంది. కావున mn48 గారు సూచించిన మేరకు, మీకు ఈ థ్రెడ్ ద్వారా కలిగిన రిజల్ట్ ను ఇక్కడ express చేయగలరు. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)