Post: #1
మనం స్రీన్ సెవర్స్ కోన్నంటిని నెట్ నుండి చాలా బాగా వుండే వాటిని డౌన్ లోడ్ చేసుకోని ఇన్ స్టాల్ చేస్తుంటాము. కానీ వాటిని ఏవరూ క్రియేట్ చేస్తున్నారనేది మనకు కూడా తెలియదు.

మీకు నచ్చిన ఫోటోలతో మీరు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు క్రింద ఇచ్చిన స్రీన్ షాట్ లతో ఫాలో అవ్వండి.

ముందుగా క్రింద వుండే లింక్ పై క్లిక్ చేయ్యండి.
You are not allowed to view links. Register or Login to view.

క్లిక్ చేయ్యగానే మీరు రిజిస్టర్ చేసుకోవలసి వుంటుంది.

రిజిస్టర్ చేసుకోగానే క్రింది ఇమెజ్ లో లాగా అగుపడుతుంది.
[Image: capture1sf.jpg]

1. తరువాత Create New Screen saver పై క్లిక్ చేయ్యండి.
[Image: capture2yr.jpg]

2. మీకు నచ్చినటువంటి ఫైల్ నెమ్ ఇవ్వండి.
3. Proceed పై క్లిక్ చేయ్యండి.
[Image: capture3iy.jpg]

4.మీకు నచ్చినటువంటి 5 ఫోటోలను సెలెక్ట్ చేసుకోండి.
5. Finalize Screen saver పై క్లిక్ చేయ్యండి.

Finalize Screen saver పై క్లిక్ చేయ్యగానే క్రింద వుండే స్రీన్ షాట్ ని చూడండీ.

[Image: capture1l.jpg]

ఇలా పెజ్ రాగానే Open Screen saver Page పై క్లిక్ చేయ్యండి.

క్లిక్ చేయ్యగానే క్రింది స్రీన్ షాట్ లాగా వస్తుంది.
[Image: capture2zl.jpg]

6. మీరు రెడ్ కలర్ లో Roundup చేసినటువంటి లింక్ పై క్లిక్ చేయ్యగానే.. Download Now అని వస్తుంది. మనకు నచ్చిన విదంగా ఏడిట్ చేసుకోవచ్చు.Delete కూడా చేసుకోవచ్చు.

క్రింద ఇచ్చిన స్రీన్ షాట్ లాగా........
[Image: capture3ps.jpg]

తరువాత మీ పైల్ డౌన్ లోడ్ అవుతుంది. మీరు మీ సిస్టం లో ఇన్ స్టాల్ చేసుకోని ఏంచక్కా స్రీన్ సెవర్ గా ఉపయోగించుకోవచ్చు.

నేను క్రియెట్ చేసినటువంటి ఫైల్ ని డౌన్ లోడ్ చేయ్యాలనుకుంటే ఇక్కడ వున్నటువంటి లింర్ పై క్లిక్ చేయ్యండి.
You are not allowed to view links. Register or Login to view.

కానీ క్రియెట్ చేసుకోవడానికి ఫ్రీ గానె క్రియేట్ చేసుకోవచ్చు.

ఇన్ స్టాల్ చేసిన తరువాత మీ సిస్టం లో 21 ట్రయల్ వెర్షన్ గా ఉపయోగపడుతుంది.


ఫుల్ వెర్షన్ కావాలంటే You are not allowed to view links. Register or Login to view. లో చూడండీ ఏంత Pay చేయ్యాలో....

Free space: 7.1 MB క్రియెట్ చేసుకునే దానికోసం ఫ్రీ స్పెస్ మీ ఆకౌంట్ లో వుంటుంది.

మరోక సారి Home Page: You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #2
మంచి Site ని పరిచయం చేసారు ప్రసాద్ గారు ఇక own గా Screensaver చేయడమే తరువాయి. Thank u very much….
Quote this message in a replyReply

Post: #3
Excellent....
Dear Mr.Prasad (Kwt)
Good post.
Keep it up.
be in always evergreen posts
Quote this message in a replyReply

Post: #4
Good post.. thanq and keep posting.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)