Post: #1
నేను rapidshare నుంచి rar ఫైల్ డౌన్లోడ్ చేశాను .ఓపెన్ చేస్తే పస్స్వొర్ద్ అడుగుతుంది ..దీనికి సోలుషన్ లేదా ??????
Quote this message in a replyReply

Post: #2
మీరు ఎక్కడైతే ఆ rar file లింకుని పొందారో అక్కడే సంబంధిత పాస్వర్డు లభిస్తుంది !!

[alert]
నా వ్యక్తిగత అభిప్రాయం :
వేరే ప్రోగ్రాముల ద్వారా rar file పాస్వర్డు లని పొందాలని ప్రయత్నించడం అనవసర ప్రయాస
[/alert]
Quote this message in a replyReply

Post: #3
సురేష్ గారు,

ఈ క్రింది లింక్ లోని సాఫ్ట్వేర్ ద్వారా rar ఫైల్ పాస్వర్డ్ ను రికవరీ చయొచ్చు. కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం నేను టెస్ట్ చేయలేదు.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
మహిగ్రాఫిక్స్ గారు ,
మీరు ఇచ్చిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ట్రై చేశాను ."A error has occured:
Maybe this file is not supported."
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)