Post: #1
కంప్యూటర్, తెలుగు, బ్లాగులకు సంబంధించిన అన్ని అంశాలను చేర్చాలనే ఆశయం తో ప్రారంభమైన
ఒక బ్లాగు ఇది . You are not allowed to view links. Register or Login to view.గా తెలుగు బ్లాగులోకంలో చిరపరిచితులైన బ్లాగరు దీనిని ప్రారంభించారు .

ఇది అవడానికి బ్లాగుస్పాట్ లోని బ్లాగే అయినా ఒక చక్కటి పోర్టల్లాగ అందరికీ ఉపయోగపడేలా
రూపుదిద్దుకుంటుంది . ఇటీవలే ప్రారంభమైన ఈ బ్లాగులో ఇంతవరకు అందించబడిన అంశాలు

[info]
* బ్లాగు మొదలెట్టడం * బ్లాగును అగ్రిగేటర్లలో చేర్చడం * బ్లాగు అలంకరణ
* బ్లాగు విజిటర్స్ మీటర్ * బ్లాగు సెట్టింగులు * బ్లాగు అంతర్గత సెట్టింగులు
* వార్తాపత్రికలలో తెలుగు సమస్య * బరహతో తెలుగులో రాయడం & కిటుకులు
* తెలుగు ఫాంటులు - సహాయం * కంప్యూటర్ కు తెలుగు నేర్పడం & రాయడం
( Dt: 14 Sep 2009 )
[/info]

[iframe]http://telugublogtutorial.blogspot.com[/iframe]

ఈ బ్లాగు చిరునామా : You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
Thank You
Quote this message in a replyReply

Post: #3
000 garu, blogtutorials mana forum lone mahigigrafix gaaru help chestunaru ,anway meeru echina tutorial lo kuda try chestanu thank u.
Quote this message in a replyReply

Post: #4
thank you
Quote this message in a replyReply

Post: #5
thanq u .........
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)