Post: #1


కాలం మారిందంటున్నారు అందరు...

పురాణాల్లోని
అసహాయత్వం వారసత్వంగా వచ్చి
భారంగా మోస్తూ, పిరికితనంగా మారి
మంచితనమనుకుంటూ,
చేతగాని తనాన్ని ఒప్పుకోడానికి
వెనుకడుగు వేస్తూ - బింకంగా
మొరాయిస్తూ - శుశ్కిస్తూ - చస్తూ
పక్కనే జనాలు చస్తున్నా చవటలా చూస్తూ
సంబరంగా ఎగిరి గంతులేస్తున్నాయి...
మనసులు - మన అవిటి మనసులు.


వంచనను మంచితనమనుకుంటూ
నిజాయితీ ముసుగులు ఇంకెన్నాళ్ళూ...???

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
బాగుంది మీ కవిత. నాతొ చాటింగ్ మీకు ప్రేరననిచ్చినందుకు సంతోషం. నా సహచర్డు బ్లాగులో రాసినదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది పాలుపంచుకోండి. బ్లాగులోంచి నా పోస్ట్ తీసేయమని మన వాళ్ళు వత్తిడి తెచ్చారు. కాని కొంతమంది మిత్రులు వుమ్దనియమన్నారు. అందుచే చర్చ కొనసాగుతోంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)