Post: #1
నేను టీవీ కార్డ ద్వారా క్యాప్చ్యు ర్ చేస్తుంటె ఆడీయో చాలా లో క్వాలిటీ
వస్తుంది దయచేసి తగిన సలహా ఇవ్వగలరు

Post: #2
బ్రహ్మా రెడ్డి గారు,

మీరు ఏ టీవీ ట్యూనర్ కార్డ్ వాడుతున్నారు. కంపెనీ పేరు తెలియజేయగలరు. అలాగే క్వాలిటీ తక్కువగా వస్తుందా? వాల్యూమ్ లెవెల్ తక్కువగా వస్తుందా? తెలియజేయగలరు.

క్వాలిటీ తక్కువగా వస్తుంటే: You are not allowed to view links. Register or Login to view. లాంటి ఇతర సాఫ్ట్వేర్ల ద్వారా రికార్డ్ చేసి చూడండి.

వాల్యూమ్ లెవెల్ తక్కువగా రికార్డ్ అవుతుంటే వాల్యూమ్ ప్రాపర్టీస్ లో లైన్ ఇన్ యొక్క వాల్యూమ్ తక్కువగా ఉందేమో చూడండి.

[Image: mahi_sig.jpg]

Post: #3
Mr. Bramha Reddy Garu,
first of all u need to change settings regarding video capture in your tuner card.
that's why u can solve u'r problem u'r self.
reply u'r response.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)