Post: #1
నా సిస్టం ఆన్ చేసిన తరువాత కొద్దిసేపటికి runtime error అని
ఒకవిండో వస్తుంది ఏమి చేయ్యాలొ అర్దం కావడంలేదు
తగిన సూచనలు ఇవ్వగలరు

మీ
బ్రహ్మారెడ్డి
Quote this message in a replyReply

Post: #2
ఏదైనా ప్రోగ్రామ్ ను రన్ చేస్తున్నపుడు రన్ టైమ్ ఎర్రర్ వస్తుందా? లేక ఫ్రీక్వెంట్లీగా ఇలా ఎర్రర్ వస్తుందా? రన్ టైమ్ ఎర్రర్ లో వచ్చే మెసేజి ఏమిటి? ఈ విషయాలను తెలియజేయగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)