Post: #1
hello sir,

Sir edaina forum lo post lu natchai antey manam ziddu.com lo ela upload cheysukovali sir, can any one tel me.

Post: #2
sowmya medam gaaru ,meeku yedaina forum lo post nachithe file menu loki veli "save page as html" or "save page complete " ani save chesi taruvata ziddu.com lo account create chesukuni unlimited files uplod chesukovachu.

Post: #3
మెడం సౌమ్య గారు,

సురేశ్ గారు చెప్పిన రెండు మెథడ్లను పరిశిలిస్తె...

HTML లొ సెవ్ చెసుకొనె పైళ్లకు కొన్ని లిమిటేశన్స్ వున్నాయి. ఉదహారణకు బ్రౌజర్‌‌లొ కొన్ని లింకులు ( java script, gif images)
డైరెక్టు గా సర్వర్ నుండె రన్ అవుతుంటాయి. మీరు బ్రౌజర్‌‌నుండి HTML పైల్ ‌పార్మెట్లొ సెవ్ చెసినపుడు వాటిని బ్రౌజర్ లింకుల రూపంలొనె
సెవ్ చెస్తుంది తప్ప సర్వర్‌‌నుండి ఆ కంటెంట్‌ను డౌన్‌‌లొడ్ చెసుకొని సెవ్ చెయదు. అంటె ఈ లింకుల్ని మీరు పూర్తిగా చూడలంటె మళ్ళి
ఇంటర్‌‌నెట్‌కు కనెక్ట్ కావలసిందె. చాల మట్టుకు హొస్టింగ్ సైట్లు html పార్మట్‌ను అనుమతించవు. ఇక ziddu విషయానికి వస్తె,
ఇది కూడ html పైళ్ళను హొస్టింగ్ కోసం అనుమతించదు, గమనించగలరు.

html పార్మెట్లొవున్న ఇంకొక disadvantage ఏంటంటె ఈ పార్మెట్ Text (html code) ను ఒకదగ్గర,
గ్రాపిక్ పైళ్లను వెరొక పొల్డర్‌లొ సెవ్ చెస్తుంది. మీరు వీటిలొ ఎది మిస్సైనా మీ సమాచారాన్ని మిస్సైనట్లె.

ఇక save page as complete పద్దతి ఒక్కొ బ్రౌజర్ ఒక్కొ పార్మెట్‌లొ సెవ్ చెస్తుంది. IE .mht పార్మెట్‌లొ, firefox
మరొక్క పార్మె‌ట్‌లొ సెవ్ చెస్తుంది. మీరు ఏ బ్రౌజర్‌తొ సెవ్‌చెసుకున్నారొ ఒపెన్ చెసుకొవటానికి అదె బ్రౌజర్ వాడాల్సి వుంటుంది.
mht పైల్‌ను firefox ఒపెన్ చెయదు అలాగె ఏ పైల్ హొస్టింగ్ సైట్‌కూడ ఈ పార్మెట్లను అప్‌లోడ్ చెసుకొవటానికి అనుమతించదు

ఇక విషయానికొస్తె క్రింది పద్దతులని పాటించి మీరు పొస్టుల్ని డైరెక్టుగా పైల్ హొస్టింగ్ వెబ్‌సైట్లలొనికి అప్‌‌లోడ్ చెసుకొనవచ్చు.

A. ప్రామాణిక పద్దతి

1. ముందుగా ఈ You are not allowed to view links. Register or Login to view.
సాప్ట్‌వేర్‌‌ను ఇన్‌‌స్టాల్ చెసుకొని తర్వాత ఈ You are not allowed to view links. Register or Login to view.
సాప్ట్‌వేర్‌‌ను ఇన్‌‌స్టాల్ చెసుకొనండి. ఇప్పుడు మీరు ఎదైనా వెబ్‌‌పేజ్‌‌ను ప్రింటింగ్ అప్షన్ ద్వార ప్రింట్ తీసెటప్పుడు మీ ప్రింటర్ లిస్టులొ
ఇంతకు ముందు ఇన్‌‌స్టాల్ చెసిన Cute Pdf Writer ప్రింటర్ డ్రైవర్‌‌ను ఎంచుకొని హార్డ్‌డిస్క్‌లొ కావలసిన దగ్గర మీ వెబ్‌పేజ్‌ను
pdf రూపంలొ సెవ్ చెసుకొనవచ్చు. ఈ పైళ్లను మీరు ఎక్కడికైన అప్‌‌లోడ్ చెసుకొనవచ్చు.

B. Shortcut మెథడ్.
1. ఇదికూడ పై మెథడ్‌నె పోలివుంటుంది కాని ఒకే సాప్ట్‌వెర్‌ను ఇన్‌స్టాల్ చెసుకొని పని కానిచ్చుకొవచ్చు.
కాకపొతె ఈ సాప్ట్‌‌వేర్ Shareware కావటం వల్ల మీరు దీన్ని కొనెంత వరకు పూటర్‌‌లొ సాప్ట్‌‌వెర్ పెరును వ్రాస్తుంది.
ఇదిగోండి You are not allowed to view links. Register or Login to view.

Post: #4
thank you sir

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)