Post: #1
Code:
You can not see this content.

ఈ కోడ్ ను కాపీ చేసుకొని మీ బ్లాగ్ లలోని....Dashboard లో layout ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని Add a Gadget అనే బాక్స్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయగానే....HTML/JavaScript అనే ఆప్షన్ లో....ఓపెన్ చేసి....ఇందాక కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేపి Save అంటే....Save అవుతుంది. తర్వాత... Preview చూడండి. లేదా your changes have been saved....View Blog అనే మెసేజ్ ను క్లిక్ చేసినా చాలు. మరో విండోలో ఈ కోడ్ కు సంబంధించిన ఎఫెక్ట్ కనపడుతుంది.

బ్లాగు మెయింటెన్ చేస్తున్నవారందరూ ఈ విషయం.... ఇదంతా ఎందుకు గానీ.... ఓ లుక్కేయండి. ఓ పనైపోతుంది బాబూ... (నా పనైపోతుంది)

[Image: 2ccts9l.png]
Quote this message in a replyReply

Post: #2
అదిరిందయ్యా వెంకట్
Quote this message in a replyReply

Post: #3
thannnks
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)