Post: #1
మిత్రులారా...!!
కొంతమంది డేటా షీట్ లకు సంబంధించి డేటా కంపోజింగ్ చేసేటప్పుడు అస్తవ్యస్తంగానూ లేక టైమ్ లేకపోతేనో...మరే కారణం చేతనో....టకటకా...డేటా టైపింగ్ చేసేసి ఆనక తీరిగ్గా...(సమయం కుదిరినప్పుడు) (లేఅవుట్) సరిచేసుకొంటుంటారు. ఇది కొంత మందికి నిత్య అనుభవమే. (ముఖ్యంగా డి.టి.పి. ఫీల్డ్ వారికి)
అయితే ఇప్పుడు చెప్పబోయేది msoffice లోని ms-excel లోని ఒకానొక ఫీచర్ గురించి. ఇందులో ఎక్సెల్ షీట్ లో పేర్లను ఇంటిపేరుతో సహా....కలపటం లేదా విడగొట్టడం ఇత్యాది పనులు నెరవేర్చడానికి పనికి వచ్చే ఫీచర్.....చిత్తగించండి : (కొన్ని సమయాలలో తెరపట్టులు మాత్రమే మాట్లాడుతాయి.)

[Image: 5spip.png]

[Image: znrnmx.png]

[Image: 9s6utk.png]

[Image: sc9m6r.png]

[Image: v58iop.png]

ఇందులో కొన్ని ఫీచర్లను మాత్రమే తెరపట్టులతో సూచించటం జరిగింది. మిగతా ఫీచర్ లను ఒక్కొక్కటి మీరు పరిశీలించి ఫీడ్ బ్యాక్ ఇవ్వగలరు. ఇంకా ఏదన్నా దృష్టికి రాని విషయం ఉంటే అందరం తెలుసుకుందాం. మీ అందరికీ ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post: #2
Thanks, It is informative.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)