Post: #1
నేను మన ఫోరంలోని అనురాగ్ 3.2 సాఫ్ట్ వేర్ ని డౌన్ లోడ్ చేసుకున్నాను.నా దగ్గర ఫోటోషాప్ cs3 పోర్టబుల్ వెర్శన్ వాడుతున్నాను.నాకు అనురాగ్ ని ఎలా వాడాలో అర్థం కావడం లేదు.దయచేసి ఎలా వాడాలో , ఏ ఏ టూల్స్ ద్వారా వాడాలో వీలైతే స్క్రీన్ షాట్స్ ద్వారా తెలుపగలరు..........ధన్యవాదాలు...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)