Poll: IS THIS INFORMATION USEFUL OR NOT??
This poll is closed.
YES 75.00% 3 75.00%
NO 25.00% 1 25.00%
Total 4 votes 100%
* You voted for this item. [Show Results]

Post: #1
మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఎన్నో ఇంటర్నల్ కమాండ్స్ ఉన్నాయి. అలాంటి వాటలో ఒకటి ఇపుడు మనము తెలుసుకుందాము.

1. Word లో New document లో ఈ క్రింది విధంగా +_+_+_+ ను టైప్ చేయండి.

[Image: 2u56jiv.jpg]

2. వెంటనే ఎంటర్ చేయండి. ఈ క్రింది విధంగా టేబుల్ ఏర్పడుతుంది.

[Image: 120pikh.jpg]

3. టేబుల్ చివరి గడిలో క్లిక్ చేసి మళ్లీ tab ను ప్రెస్ చేయండి. ఇక రెండవ వరుస గడిలు కూడా ఏర్పడతాయి. ఇలా కూడా టేబుల్ ను తయారు చేయవచ్చు. ఇది అప్లికేషన్లో అభ్యర్తి నేమ్ కు ఎదురుగా ఇలాంటి సెల్స్ వేయడానికి ఈ ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది.

[Image: qragxw.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
చాలా బాగుంది మహి గ్రాఫిక్స్ గారు.మంచి పోస్ట్ ని పోస్ట్ చేసారు.కాస్త Funny గ కూడా ఉంది.
ఇన్ని బగ్స్ ఉన్న కూడా మైక్రోసాఫ్ట్ వాటిని సరి దిద్దుకోవటం లేదు.
Quote this message in a replyReply

Post: #3
(04-Apr-2009 06:32 AM)ananth2ananth Wrote: You are not allowed to view links. Register or Login to view.చాలా బాగుంది మహి గ్రాఫిక్స్ గారు.మంచి పోస్ట్ ని పోస్ట్ చేసారు.కాస్త Funny గ కూడా ఉంది.
ఇన్ని బగ్స్ ఉన్న కూడా మైక్రోసాఫ్ట్ వాటిని సరి దిద్దుకోవటం లేదు.


Ananth garu avi bugs kadu Simplified usage anthe

Smile kanee meeru vatini Bugs anadam Funny ga vundi avi anni testing kosam and siplicity kosam chesaru safe side
Quote this message in a replyReply

Post: #4
This is very useful lesson,
thank u.
Quote this message in a replyReply

Post: #5
It's useful and use to shortcut

Thank you sir

Meeru elantivi yanno maku teliyajayali

Yeye
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)