Post: #1
google adsense అంటే ఏమిటి ?వీటికి త్వరగా అప్ప్రొవల్ అవ్వాలంటే ఏ ఏ నియమాలు పాటించాలి ?వీటి పై మంచి అవగాహన ఉన్నవారు వివరంగా పూర్తి వివ రాలతో తెలుపగలరు .
Quote this message in a replyReply

Post: #2
[info]ముందుగా మనం తెలుసుకోవలసినది :
You are not allowed to view links. Register or Login to view. ముఖ్యంగా ఆంగ్లంలో ఉన్న సైటులకి , బ్లాగరులో నిర్వహించబడుతున్న
ఆంగ్ల బ్లాగులకి , సొంత సైటులలోని ఆంగ్ల బ్లాగులకి ఎక్కువగా అలాట్ చేయడం జరుగుతుంది .
తెలుగు సైటులకి , తెలుగు బ్లాగులకి గూగులు ఏడ్ సెన్స్ అప్రూవల్ రావడం కష్టసాధ్యం [/info]

[alert]గూగులు ఏడ్ సెన్స్ గురించి క్లుప్తంగా : మన సైటు / బ్లాగులో ఉన్న విషయాన్ని పరిశీలించి
సంబంధిత ప్రకటనలని చూపడానికి చేసే ఏర్పాటు . ఆ ప్రకటనలని సందర్శకులు క్లిక్ చేసి &
ఆ తర్వాత ప్రకటనలోని వాణిజ్య సర్వీసులని ఉపయోగించుకుంటే - ఆ ప్రకటనలని మన సైటు
లేదా బ్లాగులో చూపినందుకు సంబంధిత రుసుముని మన ఏడ్ సెన్సు ఖాతాలో జమ చేస్తారు .
ఇలా తగినంత మొత్తం జమ అయిన తర్వాత మనం ఆ ఖాతాలోని ధనాన్ని తీసుకోవచ్చును [/alert]

[warn]ఇది ఎన్నో బిందువులు కలిసి సింధువు అయ్యే పద్ధతి . పైసా పైసా కూడి పెద్ద మొత్తం అవుతుంది[/warn]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)