Post: #1
[info]బ్లాగింగు అంటే ఏమిటి - బ్లాగులలో ఏమి వ్రాయవచ్చును - బ్లాగులలో విడ్జెటులని
ఎలా చేర్చాలి ... ... ఇలాంటి విషయాలని తెలియచేసే తెలుగు సైట్లలో You are not allowed to view links. Register or Login to view. ఒకటి ! [/info]

ఇక నేర్పు సైటులో మొదటి పేజీలోని కొంత భాగం చూద్దాము
Quote:[warn]బ్లాగింగ్ ఎందుకు?
మీరు బ్లాగింగ్ ఎందుకు చెయ్యాలనేదానికి అసంఖ్యాకమైన కారణాలు చెప్పవచ్చు ...
సరదాకోసం, మీ జీవితాన్ని వర్ణ రంజితం చేసుకోవడానికి, మీ జీవితం మీద అదుపు
తెచ్చుకోవడానికి, ... ... ఆనందాన్ని పంచుకోవడానికి, ఆలోచనలను భావోద్వేగాలను,
అభిప్రాయాలను, పంచుకోవడానికి, యితరులను నవ్వించడానికి, ... జాగృతపరచడానికి,
... ... ... ఆ కారణంగా, ఈ కారణంగా.

ఇవన్నీ మీకు తగ్గ కారణాలనిపించకపోతే ... ఎటువంటి కారణం లేకుండానే బ్లాగింగ్ చెయ్యండి.
మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి బ్లాగింగ్ చెయ్యండి, మీకు ఎవ్వరి అనుమతి అవసరం లేదు.

బ్లాగింగ్ ప్రపంచం మొత్తంతో సంభాషిస్తున్నంత విశాలమైనది మరియు మీతోనే మీరు
ముచ్చటించుకుంటున్నంత అంతరంగికమైనది. మీలో వున్న ఆనేక కోణాలకు ప్రతిరూపం
మీ బ్లాగ్. వెనుకబడిపోకండి, నేడే బ్లాగింగ్ మొదలు పెట్టండి. ఎలాగో తెలియదంటారా !! ....

నేర్చుకోవడం మొదలు పెట్టండి. చాలా తేలిక ... సరదాగా వుంటుంది[/warn]

[alert]బ్లాగింగు ప్రక్రియని నేర్పే ఈ సైటులో ఉపయోగించిన భాష కాస్త కఠినమైనది . కొన్ని
పదాలు సులభంగా అర్ధం అవవు ... అయినా అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ
You are not allowed to view links. Register or Login to view. మనకి చక్కగా ఉపయోగపడగలదు[/alert]

[iframe]http://nerpu.com[/iframe]

<-- edit : (minor) format adjustment -->
Quote this message in a replyReply

Post: #2
chala baagundi 000 gaaru, blog gurinchi marintha information pondanu
Quote this message in a replyReply

Post: #3
000 గారు,

పదిమందికీ ఉపయోగకరంగా ఉండే ఏ సబ్జెక్ట్ అయినా తప్పని సరిగా అందరూ రిసీవ్ చేస్కుంటారు. Smile
మీరు పరిచయం చేసిన నేర్పు బాగుంది. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
థాంక్ యు. మంచి సైటు పరిచయం చేసారు.
Quote this message in a replyReply

Post: #5
000 మిత్రమా...!!
మీరు పరిచయం చేసిన నేర్పు బాగుంది.
మీ నేర్పు....
పరిచయం చేసిన సైట్
రెండూ చాలా బాగున్నాయి
ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)