Post: #1
---------------------HTML POSTING AND I FRAMES NOT ALLOWED --------------------

టైమెంత.....ఎంతయ్యిందండీ.....బ్లాగు చూసి చెప్పరూ......

ఎందుకు చూసి చెప్పరూ.....పై కోడ్ చూసి (ఎవరైనా వాచీ చూసే కదా...టైం చెప్పేది. మరి ఇదేంటి...?)

ఈ కోడ్ ను కాపీ చేసుకొని మీ బ్లాగ్ లలోని....Dashboard లో layout ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని Add a Gadget అనే బాక్స్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయగానే....HTML/JavaScript అనే ఆప్షన్ లో....ఓపెన్ చేసి....ఇందాక కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేపి Save అంటే....Save అవుతుంది. తర్వాత... Preview చూడండి. లేదా your changes have been saved....View Blog అనే మెసేజ్ ను క్లిక్ చేసినా చాలు. మరో విండోలో ఈ కోడ్ కు సంబంధించిన ఎఫెక్ట్ కనపడుతుంది.


[Image: 2ykcf8m.png]
Quote this message in a replyReply

Post: #2
(03-Apr-2009 10:26 PM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.---------------------HTML POSTING AND I FRAMES NOT ALLOWED --------------------

టైమెంత.....ఎంతయ్యిందండీ.....బ్లాగు చూసి చెప్పరూ......

ఎందుకు చూసి చెప్పరూ.....పై కోడ్ చూసి (ఎవరైనా వాచీ చూసే కదా...టైం చెప్పేది. మరి ఇదేంటి...?)

ఈ కోడ్ ను కాపీ చేసుకొని మీ బ్లాగ్ లలోని....Dashboard లో layout ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని Add a Gadget అనే బాక్స్ ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయగానే....HTML/JavaScript అనే ఆప్షన్ లో....ఓపెన్ చేసి....ఇందాక కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేపి Save అంటే....Save అవుతుంది. తర్వాత... Preview చూడండి. లేదా your changes have been saved....View Blog అనే మెసేజ్ ను క్లిక్ చేసినా చాలు. మరో విండోలో ఈ కోడ్ కు సంబంధించిన ఎఫెక్ట్ కనపడుతుంది.


[Image: 2ykcf8m.png]

SUMAN GARU NA BLOG LO TIME SET CHEDAMANTE MEERU POST CHESINA vatilo code kanipinchataledu plz help me
Quote this message in a replyReply

Post: #3
అలాంటి కోడ్ వేరు వేరు రకాలుగా ఇంటరునెట్ లో లభిస్తుంది . ఉదాహరణ కి :
Code:
You can not see this content.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)