Post: #1
1.
మిత్రులారా....!!
కొన్ని నెలలు 31 రోజులు ఉంటాయి.
ఉదా : జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ ఇలాగ.....మీకు తెలిసిందే కదా....!!
అలాగే కొన్ని నెలలు 30 రోజులు ఉంటాయి.
ఉదా : ఏప్రియల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ ....ఇలాగ...!!
మరి ఎన్ని నెలలు 28 రోజులు ఉంటాయి....?
Smile

2.
మనం ఒక చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కిరోసిన్ తో వెలింగే దీపం, మరియు కేండిల్ ఉందనుకోండి. మరి వెలుతురు కోసం ముందు దేనిని వెలిగించాలి...?

3.
There is a family with a mother and a father. 7 sisters. Each sister has 1 brother. How many people are in the family total?

4.
Compute: 3 + 4 times 5 + 2
Quote this message in a replyReply

Post: #2
1.12months(jan-dec)
2.match box
3.
4.25.
Quote this message in a replyReply

Post: #3
(1) anni nelalaku 28 rojulu vuntayi..
(2) Match box ni mundhu veliginchali.
(3) total 10 members
(4) 49
Quote this message in a replyReply

Post: #4
1. 12 నెలలలో ప్రతి నెలలో 28 రోజులు ఉన్టాయి.
2. గదిలోకి వెళ్ళగానె మున్దుగా అగ్గిపుల్ల వెవెలిగిన్చాలి
3. There will be only one boy, the common brother for all the 7 sisters and thus family members are 10.
4. 3+5555+2= 5560
Quote this message in a replyReply

Post: #5
(23-Sep-2009 12:13 PM)prathibha Wrote: You are not allowed to view links. Register or Login to view.1.12months(jan-dec)
2.match box
3.
4.25.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 2 Guest(s)