Post: #1
నెట్ ఒపెన్ చేసిన కొద్దిసేపటి తరువాత ఈ కింది విధంగా మెస్సేజి వస్తుంది
దయచేసి సహాయం చేయగలరు


ఇమేజ్ ఎటాచె చ్సాను

Post: #2
మీ సమస్యకి సంబంధించిన వివరాలు మైక్రోసాఫ్ట్ సైటులో You are not allowed to view links. Register or Login to view.

సులభమైన పరిష్కారం : ఇటీవల మీరు మైక్రోసాఫ్ట్ security update 873333 (MS05-012)
ని ఇన్స్టాల్ చేసి ఉంటే దాన్ని తొలగించవచ్చును . లేదా పైన ఇచ్చిన లింకులోని సలహా పాటించండి !!

దీనికి ఇక్కడి నిపుణులు వేరే పరిష్కారాన్ని సూచించగలరు . You are not allowed to view links. Register or Login to view.

Post: #3
బ్రహ్మారెడ్డి గారు,

ఈ లింక్: You are not allowed to view links. Register or Login to view. లోని విధంగా చేసి చూడండి.

[Image: mahi_sig.jpg]

Post: #4
బ్రహ్మరెడ్డి గారు,

ఇది ఆపరేటింగ్ సిస్టం లొ వున్న సెక్యూరిటి సమస్య. IE,Outlook, Outlook Express గాని
లేదా ఇతర అప్లికేషన్లు ఒపెన్ చెసినపుడు ఈ సమస్య తలెత్తుతుంది. సింపుల్ గా క్రింది రెండు పద్దతుల్ని పాటించండి సరిపోతుంది.

మెథడ్ 1.
ఇక్కడ నెను అటాచ్ చెసిన రిమూవల్ టూల్‌‌ను డౌన్‌లోడ్ చెసుకొని రన్ చేయండి. తర్వాత క్రింది పద్దతిని
తప్పకుంటా పాటించండి.

మెథడ్ 2.
మనం గారు చెప్పినట్లుగా మైక్రొసాప్ట్ వెబ్‌సైట్ నుండి ఈ ప్యాచ్ ( మీ O.S కు సంబందించిన ప్యాచ్‌‌ను
మాత్రమె డౌన్‌‌లోడ్ చెసుకోండి సుమా!) ను డౌన్‌లోడ్ చెసుకొని అప్లై చేయండి.
You are not allowed to view links. Register or Login to view.
వీలైతె త్వరలొ మీ సిస్టంను విండోస్ XP SP3 తొ అప్‌డేట్ చెసుకొనండి.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)