Post: #1
Heartజాహ్నవి గారు మీ జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలుHeart

[Image: 1008-029-08-1060.gif]

Post: #2
జాహ్నవి గారికి: ఇలా మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు..

Post: #3
జాహ్నావి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రొజులు మరెన్నొ జరుపుకొవాలని ఆశిస్తూ..

Post: #4
[Image: 2e167g8.jpg]

Post: #5
జ్ఞానం అంతా పుస్తకాల్లో ఇమిడి ఉంటుందని అందరికి తెలిసిన విషయమే,
అలాంటి ఎన్నో అద్భుతమైయిన పుస్తకాలను మనకు ప్రతీసారి పరిచయం చేస్తూ అందరికి విజ్ఞానాన్ని అందించాలనే మంచి దృక్పధంతో ముందుకెలుతూ , అందరిని తన ప్రశ్నలతో ఉత్సాహ పరుస్తూ తనూ నేర్చుకుంటున్న జాహ్నవి గారు మీరు ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకుని సంతోశంగా ఉండాలాని మనసారా ఆశిస్తూ .

జన్మదిన శుభాకాంక్షలు ...



REL
You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)