Post: #1
జస్ట్ ms word ను ఓపెన్ చేయండి. క్రింది విధంగా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

=rand (200,99)

తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఈ కమాండ్ వల్ల సిస్టమ్ కు ఎటువంటీ హానీ జరగదు. కానీ ఈ కమాండ్ వలన ms word లో ఇంతకు ముందెన్నడూ చూడని ఒక వింతను చూస్తారు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
వింత....???? అనగా నేమియో చెప్పుము.....ఎందువల్ల ఇలా జరిగింది ms-word లో....సాంకేతిక విషయ పరిజ్క్ష్నానం గూర్చి తెలుపుడు....100 మార్కుల ప్రశ్న.
Quote this message in a replyReply

Post: #3
భలే ఉంది సార్. కాని ఇది ఎలా సాధ్యం
Quote this message in a replyReply

Post: #4
(04-Apr-2009 04:09 PM)ksatish Wrote: You are not allowed to view links. Register or Login to view.భలే ఉంది సార్. కాని ఇది ఎలా సాధ్యం



Sir this is made so for Font testing
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)