Post: #1
నేను మన సుమణీ వెంకట్ గారి బ్లాగులో గోవిందా అనే పదం రైన్ ఫాల్ లా పడటం చూసాను.దయచేసి ఆ విధంగా ఎలా బ్లాగులో పెట్టుకోవాలో తెలుపగలరు.

ఇదిగోండి సుమణీ గారి బ్లాగ్ అడ్రస్ :- You are not allowed to view links. Register or Login to view.

Post: #2
You are not allowed to view links. Register or Login to view. ; గోవింద అని అక్కడ కనిపిస్తున్నది ఒక You are not allowed to view links. Register or Login to view.

ఆ ఎఫెక్టు ఎలా వచ్చిందనేది కాస్త ఆలోచించండి . మిత్రులు సుమణిగారు / ఇతర
నిపుణులు వివరంగా చెప్తారు . You are not allowed to view links. Register or Login to view. .

[info]You are not allowed to view links. Register or Login to view. Smile ధన్యవాదములు[/info]

Post: #3
Dear Member,

Please follow the tutorial: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]

Post: #4
ముందుగా mn48 గారికి,మహీ గారికీ నా ధన్యవాధాలు.మహిగారూ మీరు ఇచ్చిన స్క్రిప్ట్ అవ్వడం లేదు అప్పుడు నేను mn48 గారు ఇచ్చిన స్క్రిప్ట్ ని మీరు ఇచ్చిన html కోడ్ లో ఎంబెడ్ చేసాను.చాలా బాగా పని చేస్తుంది.ధన్యవాదాలు........

Post: #5
బ్రహ్మారెడ్డి గారు,

మీకు నేను ఇచ్చిన స్క్రిప్ట్ రన్ కావటంలేదు mn48 గారు ఇచ్చిన స్క్రిప్ట్ రన్ అవుతుంది. అని చెప్పారు. నేను ఇచ్చిన స్క్రిప్ట్ లో ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పగలరా?

పోనీ నేను ఇచ్చిన స్క్రిప్ట్ మరియు mn48 గారు ఇచ్చిన స్క్రిప్ట్ లో తేడా ఎక్కడైనా ఉందా? గమనించారా?

నేను ఇచ్చిన స్క్రిప్ట్ లింక్: You are not allowed to view links. Register or Login to view.

mn48 గారు ఇచ్చిన స్క్రిప్ట్ లింక్: You are not allowed to view links. Register or Login to view.

ఈ రెండు స్క్రిప్ట్ లూ ఒకటే. కాకపోతే ఎన్ని ఇమేజిలు రైన్ ఫాల్ లాగా రావాలి అన్నది నేను ఇచ్చిన స్క్రిప్ట్ లో [FONT=monospace][/FONT]var no = 3; అని ఉంటుంది అంటే ఒక సారి 3 ఇమేజిలు మాత్రమే డిస్ప్లే అవుతుందని దాని అర్థం.

ఇక mn48 గారు ఇచ్చిన స్క్రిప్ట్ లో var no = 10; అని ఉంటుంది.

ఈ తేడా తప్పితే మరి ఎక్కడా తేడా లేదు.

మరి మీకు ఎందువల్ల ప్రాబ్లం వచ్చిందో తెలియజేయగలరు.[Image: 2.gif] ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)