Post: #1
[Image: 1zfm0x3.gif]

పైన mahigrafix అన్న పదాన్ని అలా చేయడానికి ఏ సాఫ్ట్వేర్ కావాలీ?ఎలా చెయ్యాలో కొచెం తెలుపగలరు.వీలైతే డౌన్లోడ్ లింకు కూడా ఇవ్వగలరు.

Post: #2
త్రినాధ్ రెడ్డి గారు,

మొదట ఫోటోషాప్ లో ఈ క్రింది విధంగా మూడు డిఫరెంట్ కలర్ టెక్స్ట్ లను క్రియేట్ చేసి విడి విడిగా jpeg లోకానీ, gif లో కాని సేవ్ చేయండి.
[Image: ve6be9.jpg]

తర్వాత You are not allowed to view links. Register or Login to view. నుపయోగించి ఈ క్రిందివిధంగా యానిమేషన్ తయారు చేసి gif లో సేవ్ చేయండి.

[Image: 71hb8l.jpg]


[Image: 2zgu2k5.gif]

[Image: mahi_sig.jpg]

Post: #3
Thank you very much mahi gaaru..............

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)