Post: #1
నా దగ్గర విస్టా ఒరిజినల్ ఓస్ ఉంది .దాని సైజు 5gb .మాములుగా dvd having size 4.7gb.మనం ఒరిజినల్ vista ని ఇంకో కాపీ చేసుకునేదుకు ఆవకాశం లేదా ?
Quote this message in a replyReply

Post: #2
సరేష్ గారు,
మీ ఒరిజినల్ విస్టాను ఇంకో డీవీడీ చేస్కొనే అవకాశం ఉంది. కాకపోతే 4.7జీబీ కి బదులుగా 9 జీబీ డీవీడీలోకి కాపీ చేయండి. దీనిని కంప్రెస్ చేసి 4.7జీబీలోకి కాపీ చేయడానికి ఇతర సభ్యులు ఏదైనా సలహా సూచిస్తారేమో వేచి చూద్దాం.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)