Post: #1
[Image: photo53.jpg]


ఈ రోజు భారత విప్లవాకాసం లో వేగుచుక్క, భారత యువతరానికి నిజమైన హీరో కా.భగత్ సింగ్ ౧౦౨వ జన్మ దిన వార్షికోత్సవం. అంతా దసరా సంబరాలలోను. ముఖ్యమంత్రి మార్పు ఆలోచనలతో మరిచిపోయిన ప్రత్యేకత. కావున మిత్రులంతా ఆయన ఆశయాలను, ఆలోచనలనూ మరోమారు తలుచుకు౦టారని ఆసిస్తూ. ఆయన గురించి, రచనలతో, ఫోటోలతో వున్న బ్లాగు లింక్ You are not allowed to view links. Register or Login to view. చూస్తారని కోరుకుంటూ. నేను నా ఆలోచనలనూ కొన్ని నా బ్లాగు సహచరుడులో పంచుకున్నాను. You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ అమరవీరుడా నీకిదే మా జోహార్
Quote this message in a replyReply

Post: #3
Inquilab Zindabad అంటూ దేశభక్తి కి నిలువెత్తు సాక్ష్యంగా నిలచిన ఓ విప్లవ వీరుడా అందుకో మా నివాళి......
Quote this message in a replyReply

Post: #4
థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ భయ్యా
మీ అంత కలర్ఫుల్ గా రాయలేకపోయాను. Any how thanks for your response...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)