Post: #1
ఇది ఏమిటో.........బొత్తిగా అర్థం చేసుకోరూ........

మీ నోట్ పాడ్ ను పర్సనల్ డైరీగా వాడుకోవచ్చు.

ఎలాగంటే...

ఈ క్రింది సోపానాలు పాటించండి....

ఒకటి: ఒక ఖాళీ నోట్ పాడ్ కొత్తగా ఓపెన్ చేయండి.
రెండు: కొత్తగా ఓపెన్ చేసిన నోట్ పాడ్ లో .LOG (డాట్ లాగ్ (కేపిటల్ అక్షరాలు)) టైప్ చేసి ఎంటర్ కొట్టండి.
మూడు. ఎంటర్ కొట్టిన తరువాత సేవ్ చేసి నోట్ పాడ్ ను క్లోజ్ చేయండి.
నాలుగు : క్లోజ్ చేసిన నోట్ పాడ్ ను తిరిగి ఓపెన్ చేసి చూడండి.............Tongue మనకు నోట్ పాడ్ లో మనం ఏ సమయంలో అయితే పని చేస్తున్నామో....అప్పటి టైం, డేట్ కనిపిస్తుంది. Tongue

తరువాత మామూలుగా మనకు కావలసిన రన్నింగ్ మేటర్ ను వ్రాసేసి.....ఎంటర్ కొట్టేసి....సేవ్ చేసి....మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే......ఏముంది.....????

(ప్రయోగం చేసి చూడండి....నేను చెప్పనుగాక చెప్పను.) Tongue

_________________________________________________________
ఆంగ్ల మిత్రులకు అర్థం కావటం కోసం.....ఆంగ్లానువాదం.....

Use your NotePad As a Personal Diary

1. Open a blank notepad.
2. Write .LOG in the first line, press Enter.
3. Save the file and then close.
4. Reopen the file... you can see the current date and time now.

Write down your notes... Press enter again... save and close..
Everytime you open the file, the current date and time gets recorded.

[Image: 33x9fa1.png]

[Image: 160vdyb.png]

దీనివల్ల యూజైతే నాకేమీ అనిపించలేదు....మరి ఏమిటో తెలుపగలరా ఎవరైనా....(అంటే మీ ఫీడ్ బాక్ కోరుతున్నానన్నమాట.)TongueTongueTongueTongue:
Quote this message in a replyReply

Post: #2
ఛాన్స్ కొట్టేసారు సుమణి వెంకట్ గారు.నేను నిన్న నైట్ ఈ పోస్ట్ ని పోస్ట్ చేద్దామని అనుకున్నాను.కాని కొన్ని కారణాల వాళ్ళ,పోస్ట్ చెయ్యలేక పోయాను.
కాని గుడ్,మీరు నాకు అన్న బాగా ప్రెసెంట్ చేసారు.
ఎవరు పోస్ట్ చేస్తే నేమి,users కి బాగా ఉపయోగపడాలి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)