Post: #1
ఈ ఫోరమ్ లో రైట్ డౌన్ కార్నర్ లో ఉన్న బ్లూ కలర్ బ్యాక్ టూ టాప్ [Image: 205wh7t.png] బటన్ ను బ్లాగులకు ఎలా అప్లై చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.

1. blogger.com లోకి లాగిన్ అయిన తర్వాత మీ బ్లాగు Edit HTML ను క్లిక్ చేసి
Code:
You can not see this content.
ట్యాగ్ కు పైన ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి. లేదా Add a Gadget లో HTML/Javascript లో ఈ కోడ్ ను కాపీ చేయండి. ఇక మీ బ్లాగుకు కూడా ఇలాంటి బటన్ ఏర్పడుతుంది.

Code:
You can not see this content.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Thanks sir

నేను చాలా రోజులనుండి దీనిని ట్రైచేస్తునాను కాని చేయలేకపోయానండి

నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్
కాని image .png లో ఉండాలా .jpg పనికిరాదా?
ట్రై చేసాను కాని అవ్వలేదు

దాని గురించి తెలియచేయగలరు

ధన్యవాదములు
Quote this message in a replyReply

Post: #3

Thanks Mahesh garu....!!!!!!!

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)