Post: #1
బ్లాగర్ టెంప్లేట్లకు ఇక బ్లాగర్ వాళ్లే రీడ్ మోర్ సదుపాయాన్ని కలిగిస్తున్నారు.

మీ పోస్టులకు రీడ్ మోర్ సదుపాయాన్ని పొందడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

Demo: You are not allowed to view links. Register or Login to view.

1. మొదట You are not allowed to view links. Register or Login to view. లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవండి.

2. తర్వాత ఈ క్రింద చూపిన విధంగా Settings >> Basic >> Select Post editor >> Updated post editor ను సెలెక్ట్ చేసి సేవ్ చేయండి.

[Image: 34odnpu.jpg]

3. ఇపుడు ఈ క్రింద చూపిన విధంగా మీ పోస్టులో ఎక్కడైతే Readmore లింక్ పొందాలనుకుంటున్నారో అక్కడ Insernt Jump Break ను క్లిక్ చేయండి.

[Image: 287i68i.jpg]

మీ బ్లాగు టెంప్లేట్ నే డైరెక్ట్ గా ఎడిట్ చేసి రీడ్ మోర్ లింక్ పెట్టుకోవడానికి ఈ లింక్ : You are not allowed to view links. Register or Login to view. లోని ట్యుటోరియల్ ఫాలో అవండి.




.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Thank you sir. Ill try it.
Quote this message in a replyReply

Post: #3
నేను ప్రయత్నించాను. మీరీ టపాలో ఉంచిన తెఱపట్టు screenshot) లో ఉన్న Select Post Editor అనే ఎంపిక నాకెక్కడా కనిపించలేదు.
Quote this message in a replyReply

Post: #4
^ మాష్టారూ , మీరు మొదట You are not allowed to view links. Register or Login to view. లోకే లాగిన్ అయినాక మీ
బ్లాగు సెట్టింగులలో - Basic విభాగంలో - Global Settings అనే చోట ప్రయత్నించగలరు
Quote this message in a replyReply

Post: #5

నాకు పనిచేసింది. షుక్రియా

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)