Post: #1
ఎంతో ఉపయోగకరమైన MS Excel tips ను విభిన్న రీతి లొ తయారు చేయబడిన (165 Excel worksheets in a single Excel workbook ) ఫైల్ ను నాకు అందించిన శ్రీకాంత్ రెడ్డి గారికి ధన్యవాదములతొ

క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి


You are not allowed to view links. Register or Login to view.

[Image: v4qs10.jpg]
Quote this message in a replyReply

Post: #2
ప్రసాద్ గారు, ఎక్సెల్ టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.. ధన్యవాదములు. (ఇంతకీ శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరండీ?)

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
(02-Oct-2009 08:16 AM)mahigrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.ప్రసాద్ గారు, ఎక్సెల్ టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.. ధన్యవాదములు. (ఇంతకీ శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరండీ?)

మహి గారు

వేరే తెలుగు ఫోరం (ప్రస్తుతం లేదు) లొ పరిచయం అయిన శ్రీ కాంత్ రెడ్డి గారి గురించి నాకు మరే వివరాలు తెలియవండి. శ్రీ కాంత్ రెడ్డి గారు ఆ ఫోరం లొ కొద్దికాలం మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు.
Quote this message in a replyReply

Post: #4
prasad garu Thans first , it is usefull post to all who are interested to learn ms-excel
Quote this message in a replyReply

Post: #5
Thanks Prasad garu,
chala manchi post chasaru.


Raju Goud
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)