Post: #1
Microsoft అక్టోబర్ 22 వ తేదీన Windows 7 Professional లేదా ఆ తదుపరి వెర్షన్ల కోసం Windows XP Mode ఫైనల్ వెర్షన్ ను విడుదలచేసింది. ఇప్పటికే RTM (Release to Manufacturing) గా విడుదల చేయబడిన ఈ వెర్షన్ అక్టోబర్ 22 వ తేదీ నుండి వారి వారి కన్స్యూమర్స్ కొరకు Microsoft Download Center ద్వారా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా కొంత సమాచారం నెట్ లొ లభ్యమౌతుంది.

ఈ Windows XP Mode డిజైన్ ఉద్దేశ్యం ఏమిటంటే వ్యాపారవర్గాలు తమ తమ సిస్టం ల ను Windows 7 కు అప్ గ్రేడ్ చేసుకునే పిరిస్థితులలో తమ తమ అప్లికేషన్లు backwards compatible గా ఉండి పనిచేస్తాయనే నమ్మకం కల్గించటమే. Windows XP Mode వలన Windows 7 Professional లేదా ఆ తదుపరి వెర్షన్లలొ సాధారణంగా Windows XP ద్వారా రన్ అయ్యే ఏ ప్రొగ్రాం లేదా అప్లికేషన్ అయినా అదే విధంగా రన్ అవుతుంది.

Windows XP Mode మనకు Windows XP SP3 యొక్క virtual-PC based edition ను Windows 7 Professional లేదా ఆ తదుపరి వెర్షన్ల లొ అందిస్తుంది. Windows XP Mode లో మనం Windows XP సాఫ్ట్ వేర్ మాత్రమే కాక Windows Vista సాఫ్ట్ వేర్ కు కూడా కంపాటిబిలిటి ఉంది. అంతే కాదు Windows 7 తొ XP Mode డెస్క్ టాప్ లొ అంతర్భాగం గా చేయబడటం వలన అప్లికేషన్లన్నీ మామూలు గానే రన్ అవుతున్నట్లు కనపడుతూ అసలు మనకు తేడానే తెలియదు.

Quote:Windows 7 has a strong compatibility story with Windows Vista, and many applications that currently run on Windows XP-based or Windows Vista-based PCs should just run natively on Windows 7 – allowing you to take advantage of better performance, better management and better security built into Windows 7.

Windows XP Mode పై మరిన్ని వివరాలకు క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)