Post: #1
నాకు నెట్ వర్కింగ్ కి సంబంధించి తెలుగు లో tutorials కావాలి...
దయచేసి ఎవరైనా సహాయం చెయ్యగలరు.

1) CCNA
2)MCSE
3)COMPUTER FORENSICS
4)Network Security Fundamentals
5)Database Security
6)Wireless security
7)Internetworking 1
8)Internetworking 2
వీలు ఇయినంత వరకు తెలుగు లో దొరికితే నాకు లింక్ ఇవ్వండి.
కుదరని పక్షంలో ఇంగ్లీష్ లో అయినా పర్వాలేదు.

మీరు చేసే ఈ సహాయం నాకు మంచి బవిష్యత్తు ని ఇస్తుంది.

నేను ఆస్ట్రేలియా లో ఉన్నాను.
ఇవి న మొదటి సెమెస్టర్ సబ్జక్ట్స్ ..
దయచేసి అర్ధం చేసుకొని..నాకు సహాయం చెయ్యగలరు.

Post: #2
మీకు అవసరమున్నటువంటి సాంకేతిక విషయాల వివరాలు తెలుగులో దొరకడం కష్టం .
అస్సలు ఉండవని కాదు . అయితే వివరంగా మాత్రం తెలుగులో లభించకపోవచ్చును .

ఆంగ్ల వికీపీడియాలో మాత్రం చాలా సాంకేతిక విషయాల వివరాలు లభిస్తాయి .
కింద ఉన్న అడ్రసుని జ్ఞాపకం ఉంచుకుని "/wiki/" తర్వాత మనకి కావలిసిన
విషయాన్ని ఆంగ్లంలో టైపు చేసి నేరుగా శోధించే ప్రయత్నం చేయవచ్చును .
Code:
You can not see this content.

Code:
You can not see this content.

వికీపీడియా వ్యాసాల చివర్లో ఉండే సైట్లలో కూడా ఉపయోగపడే సమాచారం ఉంటుంది

అలాగే ఇంటరునెట్ లో ఆంగ్లంలో ట్యుటోరియళ్ల సైట్లు కూడా అనేకం ఉన్నాయి .
సెర్చి ఇంజనుల ద్వారా మనం ప్రయత్నం చేయవచ్చును . ఇక్కడ ఫోరంలోనూ
ఉపయోగపడే ట్యుటోరియళ్ల సైట్ల వివరాలు ఉన్న సంగతి మీకు తెలిసినదే Smile

You are not allowed to view links. Register or Login to view.

Post: #3
నేను చాల సేపు వెతికాను..
కాని నాకు చాలా తక్కువ సమయం ఉంటుంది నెట్ ముందు కూర్చోవటానికి..
అందుకే ఈ ఫోరం సభ్యుల సహాయం అడుగుతున్నాను..
దయచేసి..మీరు మరోలా అనుకోకండి..
మీకు ఫ్రీ గా ఉన్న సమయంలో కాస్త న కొరకు కేటాయించండి..అని ప్రార్ధిస్తున్నాను..

తెలుగు లో అని కచితంగా ఏమి నిబందన లేదు..
ఇంగ్లీష్ లో ఉన్న పర్లేదు..

కాకపోతే తెలుగు లో ఉంటె అర్ధం చేసుకోవటానికి తక్కువ సమయం పడ్తుంది కదా అని మాత్రమే..

థాంక్స్ ఇన్ అడ్వాన్సు..


<-- removed quoting of previous message -->

Post: #4
Dear Ananth,

మీకు కావలసిన సబ్జెక్టులలొ కొన్ని నా దగ్గర వున్నాయి. మీరు మీ మెయిల్ ఆడ్రస్‌ను ఇస్తె నెను మీకు
నేరుగా మెయిల్ కు పంపించగలను.( నా దగ్గర వున్నవి ఇంగ్లిషులొనె కాని పవర్ పాయింట్ ప్రజంటేశన్ల
రూపంలొ సింపుల్ ఇంగ్లిషులొనె)

ఇక MCSE, CCNA మెటిరియల్ కొసం యాహు మరియు గూగల్ గ్రూపులకు
సబ్‌స్రైబ్ చెసుకొండి. లెక్కలెన్నన్ని ప్రజెంటేశన్లు దొరుకుతాయి. అలాగె Testking, Braindumps exam
లెటెస్టు వర్షన్ల Dumps కూడ దొరుకుతాయి.

Post: #5
అనంత్ గారు,

PM అందింది తొందరలొనె మీకు కావలసిన ప్రజెంటెషన్లను పంపిస్తాను

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)